జబూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జబూర్ : (అరబ్బీ : زبور) దావూద్ ప్రవక్త ప్రవచించిన మతాన్ని అవలంబించే సబాయూన్ (అరబ్బీ : صابؤون , గ్రీకు : Σεβομενοι) ల పవిత్ర గ్రంథం. ఖురాన్ ప్రకారం అవతరింపబడ్డ గ్రంథాలలో ఒకటి. ఈ గ్రంథం దావూద్ ప్రవక్తపై అవతరింపబడినది. దీనినే దావీదు కీర్తనలు అని కూడా అంటారు.

బయటి లింకులు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

^  Theological Wordbook of the Old Testament, vol. 1, pg. 245.
^  K. Ahrens, Christliches im Qoran, in ZDMG , lxxxiv (1930), 29
^  C. G. Pfander, The Balance of Truth, pg. 51

"https://te.wikipedia.org/w/index.php?title=జబూర్&oldid=2953265" నుండి వెలికితీశారు