ఆరంభం
Jump to navigation
Jump to search
ఆరంభం (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మౌళి |
---|---|
నిర్మాణ సంస్థ | జి.శివరాజు, సి.వెంకటరాజు |
భాష | తెలుగు |
ఆరంభం 1993లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సి.వెంకటరాజు, జి.శివరాజులు నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. అశ్వినీ నాచప్ప, శశికుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి) సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- అశ్వనీ నాచప్ప
- శశికుమార్
- కోట శ్రీనివాసరావు
- జె.వి.సోమయాజులు
- ప్రవీణ్ కుమార్
- శివకృష్ణ
- మల్లిఖార్జునరావు
- రామరాజు
- ప్రసన్నకుమార్
- జుట్టు నరసింహం
- యువరాణి
- వై.విజయ
- సిల్క్ స్మిత
- కృష్ణవేణి
- మాస్టర్ రాఘవేంద్ర
- ఆదిత్య
- భీమేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: మౌళి
- స్టుడియో: శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్
- నిర్మాత: సి.వెంకటరాజు, జి.శివరాజు
- సంగీతం: శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి)
- విడుదల: 1993 ఆగస్టు 5
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి బాణీలు కట్టాడు.[2]
పాట | సంగీత దర్శకుడు | రచయిత | గాయకులు |
---|---|---|---|
" కాటు వేయకమ్మా కష్టాల కటికరేయి దాడి చేయకమ్మా" | శ్రీ | సిరివెన్నెల | మినిమిని |
" లాలి నేర్పవమ్మా నట్టేటి హోరుగాలి నోరులేనిదమ్మా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
"కట్టా తెల్లచీర పెట్టా మల్లెపూలు కానీ గోల్ మాలు" | భువనచంద్ర | చిత్ర, మనో | |
"పిల్ల పుట్టింది చిలకలూరి పేటలోన పైట వేసింది పాలకొల్లు" | మాల్గాడి శుభ బృందం | ||
"ఈ లంబాడీ లగిజిగిల చిలక ఈ కంగారు ఎందుకురా కొడుకా" | జాలాది | చిత్ర, మనో | |
"జననీ సద్గతిదాయిని జ్ఞాన వికాసిని ( శ్లోకం )" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ "Aarambam (1993)". Indiancine.ma. Retrieved 2020-08-16.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆరంభం - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.