రిమ్ బన్నా
Appearance
రిమ్ బన్నా | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | నజరెత్, ఇజ్రాయిల్ | 1966 డిసెంబరు 8
క్రియాశీల కాలం | 1985–ప్రస్తుతం[1] |
రిమ్ బన్నా పాలస్తీనా గాయకురాలు, సంగీత దర్శకురాలు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]రిమ్ బన్నా 1966, డిసెంబరు 8న పాలస్తీనా లోని నజరెత్ లో జన్మించింది. నజరేత్ బాప్టిస్ట్ స్కూల్ నుండి పట్టా అందుకుంది.
వివాహం - పిల్లలు
[మార్చు]మాస్కోలో ఉన్న హయ్యర్ మ్యూజిక్ కన్సర్వేటరీలో సంగీత విద్య చదువుతున్న సమయంలో ఉక్రేనియన్ గిటారిస్ట్ లియోనిడ్ అలెక్ఇయెంకోతో రిమ్ బన్నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరు 1991లో వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు కలిగాక 2010 లో విడాకులు తీసుకున్నారు. రిమ్ బన్నా ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలతో నజరేతులో నివసిస్తుంది.
గ్రామఫోన్ రికార్డుల జాబితా
[మార్చు]- జాఫ్రా (1985)
- యువర్స్ టియర్స్ మదర్ (1986)
- ది డ్రీం (1993)
- న్యూ మూన్ (1995)
- ముఖాఘాత్ (1996)
- అల్ కుడ్స్ ఎవర్ల్యాస్టింగ్ (2002)
- క్రిబెర్బమ్ (2003)
- లుల్లబియీస్ ఫ్రమ్ ది ఆక్సిస్ ఆఫ్ ఈవిల్ (2003)
- ది మిర్రర్స్ ఆఫ్ మై సోల్ (2005) [2])
- దిస్ వాజ్ నాట్ మై స్టోరీ (2006)
- సీజన్స్ ఆఫ్ వైలెట్ (2007)
- సాంగ్స్ ఎక్రాస్ వేల్స్ ఆఫ్ సెపరేషన్ (2008)
- ఏప్రిల్ బ్లోసమ్స్ (2009)
- ఎ టైమ్ టూ క్రై (2010)
- "టుమారో" (బొకార) 2011
- రెవల్యూషన్ ఆఫ్ ఎక్స్టసీ అండ్ రిబెల్లియన్ (2013)
- సాంగ్స్ ఫ్రం ఏ స్టోలెన్ స్ప్రింగ్ (2014)
మూలాలు
[మార్చు]- ↑ "INTERVIEW: Exclusive with singer Rim Banna". The Cairo Post. Youm7. 2014-01-20. Archived from the original on 2017-01-16. Retrieved 2017-06-26.
- ↑ "The Mirrors of My Soul". Valley Entertainment. Retrieved June 26, 2017.