భూమధ్య రేఖ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
World map showing the equator in red

ఉత్తర, దక్షిణ ధృవాలను ఆధారంగా చేసుకొని భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించారు. భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించు ఈ ఊహారేఖనే భూమధ్య రేఖ అంటారు. ఈ రేఖకు దక్షిణాన ఉన్న అర్థగోళాన్ని దక్షిణార్థగోళం (Southern hemisphere) అని, ఉత్తరాన ఉన్న అర్థగోళాన్ని ఉత్తరార్థగోళం (Northern hemisphere) అని వ్యవహరిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=భూమధ్య_రేఖ&oldid=822405" నుండి వెలికితీశారు