విషువత్తు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:Solstice-equinox సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజున(మార్చి 20/21 మరియు సెప్టెంబరు 22/23) భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉంటుంది. ఆ రోజున భూఅక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగాగానీ, దూరంగాగానీ ఉండక సమానదూరంలో ఉంటుంది. విషువత్తు రోజున భూమిపైన రాత్రిభాగం, పగటిభాగం సమానంగా ఉంటుంది.

చిత్రాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=విషువత్తు&oldid=816050" నుండి వెలికితీశారు