వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 24
Jump to navigation
Jump to search
- 1632 : మైక్రోబయాలజి పితామహుడు ఆంథోని వాన్ లీవెన్హుక్ జననం.(మ.1723)
- 1947 : ఐక్యరాజ్యసమితి దినోత్సవం
- 1972 : ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం
- 1988 : ప్రపంచ పోలియో దినోత్సవం
- 1577 : నాలుగో సిక్కు గురువైన గురు రాందాస్ అమృత్సర్ నగరాన్ని స్థాపించాడు.
- 1851 : కలకత్తా, డైమండ్ హార్బర్ ల మధ్య భారత దేశపు మొదటి టెలిగ్రాఫ్ లైను ప్రారంభమయింది.
- 1914 : సంఘసేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ సెహగల్ జననం.(మ.1996)
- 1953 : రంగస్థల కళాకారిణి నర్రా విజయలక్ష్మి జననం.
- 1974 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు గగన్ ఖోడా జననం.
- 2008 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మానవ రహిత చంద్రయాన కార్యక్రమము చంద్రయాన్ ప్రయోగం.
- 2013 : నేపథ్య గాయకుడు మన్నా డే మరణం.