1851
Jump to navigation
Jump to search
1851 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1948 1849 1850 - 1851 - 1852 1853 1854 |
దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- చెన్నై లోని గవర్నమెంట్ మ్యూజియంను స్థాపించారు
- ఈస్ట్ ఇండియా కంపెనీ అవసరాల కోసం టెలిగ్రాఫ్ విధానం అందుబాటులోకి వచ్చింది
- అఘోరనాథ ఛటోపాధ్యాయ విద్యావేత్త. స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు ఇతని కుమార్తె.
- భారతీయ భూగర్భ సర్వేక్షణ (Geological Survey of India) స్థాపన
జననాలు
[మార్చు]- జూలై 3: చార్లెస్ బాన్నర్మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్మెన్. (మ.1930)
- వావిలాల వాసుదేవశాస్త్రి, తెలుగు భాషలో మొదటి సాంఘిక నాటక రచయిత.
- గురజాడ శ్రీరామమూర్తి, తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకులు.