గగన్ ఖోడా
స్వరూపం
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | - | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 మార్చి 6 |
అక్టోబర్ 24, 1974లోరాజస్థాన్ లో జన్మించిన గగన్ ఖోడా భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1998లో ఖోడా భారత్ తరపున 2 అంతర్జాతీయ వన్డే పోటీలలో ప్రాతినిధ్యం వహించాడు. 57.50 సగటుతో వన్డేలలో 115 పరుగులు సాధించాడు. ఇతని అత్యధిక స్కోరు 89 పరుగులు.