జయకృష్ణ
Appearance
- కాకిత జయకృష్ణ : సినీ నిర్మాత, జయకృష్ణ మూవీస్ అధినేత.
- గుమ్మడి జయకృష్ణ : సినిమా ఛాయాగ్రాహకుడు.ఆయన తెలుగు,మలయాళ సినిమాలకు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు.
- జంధ్యాల జయకృష్ణ బాపూజీ : హిందూ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా, రీడర్గా, శాఖాధ్యక్షుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు.
- నందమూరి జయకృష్ణ :