రాజస్థాన్ జిల్లాల జాబితా
| రాజస్థాన్ జిల్లాలు | |
|---|---|
రాజస్థాన్ జిల్లాలు | |
| రకం | జిల్లాలు |
| స్థానం | రాజస్థాన్ |
| సంఖ్య | 50 |
| జనాభా వ్యాప్తి | జైసల్మేర్ – 669,919 (అత్యల్ప); జైపూర్ – 6,626,178 (అత్యధిక) |
| విస్తీర్ణాల వ్యాప్తి | ధౌల్‌పూర్ – 3,084 కిమీ2[convert: unknown unit] (అత్యల్ప); జైసల్మేర్ – 38,401 కిమీ2[convert: unknown unit] (అత్యధిక) |
| ప్రభుత్వం | రాజస్థాన్ ప్రభుత్వం |
| ఉప విభజన | రాజస్థాన్ తహసీల్‌ల జాబితా |
భారతదేశంలోని వాయవ్య భాగంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రం 23°30'N, 30°12'N అక్షాంశం, 69°30'E, 78°17'E రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. 2025 జనవరి 1 నాటికి, పరిపాలనా ప్రయోజనాల కోసం రాష్ట్రం 41 జిల్లాలు, 7 విభాగాలుగా విభజించబడింది.[1] భారతదేశంలో ఉత్తరప్రదేశ్ 75 జిల్లాలతో మొదటి స్థానంలో ఉండగా, మధ్య ప్రదేశ్ 57 జిల్లాలతో రెండవ స్థానంలో ఉండగా, వాటి తర్వాత, జిల్లాల సంఖ్య పరంగా రాజస్థాన్ భారతదేశంలో మూడవ స్థానంలో ఉంది. రాజస్థాన్ పశ్చిమ, వాయవ్య దిశలో పాకిస్తాన్‌తో సరిహద్దును కలిగి ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ వంటి ఇతర భారతీయ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది. రాజస్థాన్ 342,239 చ.కి.మీటర్లు (132,139 చదరపు మైళ్ళు) విస్తరించి భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రంగా నిలిచింది.
జిల్లా నిర్వహణ బాధ్యతలను అఖిల భారత అధికారులు, రాష్ట్ర నియమిత అధికారులు నిర్వహిస్తారు. ప్రతి జిల్లాలో అఖిల భారత అధికారులు డిప్యూటీ కమిషనర్ లేదా జిల్లా మేజిస్ట్రేట్ (భారత పరిపాలనా సేవ నుండి), సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (భారత పోలీసు సేవ నుండి) డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (భారత అటవీ సేవ నుండి), వీరిలో ప్రతి ఒక్కరికి వివిధ రాజస్థాన్ రాష్ట్ర సేవల అధికారులు సహాయం చేస్తారు. రాష్ట్రం నియమించిన అధికారులు ఆరోగ్యం, విద్య ఇతర ప్రాథమిక సౌకర్యాల వంటి విషయాలకు బాధ్యత వహిస్తారు.
జిల్లాల జాబితా
[మార్చు]| జిల్లా | ప్రాంతం
(కిమీ²లో) |
జనాభా | విభాగం | |
|---|---|---|---|---|
| 1 | అజ్మీర్ | 8,481 | 2,584,913 | అజ్మీర్ విభాగం |
| 2 | ఆల్వార్ | 8,380 | 3,671,999 | జైపూర్ విభాగం |
| 3 | బలోత్రా | 1,115,751 | జోధ్‌పూర్ విభాగం | |
| 4 | బన్‌స్వార | 5,037 | 1,798,194 | ఉదయపూర్ విభాగం |
| 5 | బరన్ | 6,992 | 1,223,921 | కోట విభాగం |
| 6 | బార్మర్ | 28,387 | 2,604,453 | జోధ్‌పూర్ విభాగం |
| 7 | బీవార్ | 1,094,918 | అజ్మీర్ విభాగం | |
| 8 | భరత్‌పూర్ | 5,066 | 2,549,121 | భరత్‌పూర్ విభాగం |
| 9 | భిల్వార | 10,455 | 2,410,459 | అజ్మీర్ విభాగం |
| 10 | బికనీర్ | 30,247 | 2,367,745 | బికనీర్ విభాగం |
| 11 | బుంది | 5,550 | 1,113,725 | కోట విభాగం |
| 12 | చిత్తౌర్‌గఢ్ | 7,822 | 1,544,392 | ఉదయపూర్ విభాగం |
| 13 | చురు | 13,858 | 2,041,172 | సికార్ విభాగం |
| 14 | దౌసా | 3,432 | 1,637,226 | జైపూర్ విభాగం |
| 15 | డీగ్ | 10,72,755 | భరత్‌పూర్ విభాగం | |
| 16 | దివానా కుచమన్ జిల్లా | 1,625,837 | అజ్మీర్ విభాగం | |
| 17 | ధౌల్‌పూర్ | 3,033 | 1,207,293 | భరత్‌పూర్ విభాగం |
| 18 | దుంగర్‌పూర్ | 3,770 | 1,388,906 | ఉదయపూర్ విభాగం |
| 19 | హనుమాన్‌గఢ్ | 9,656 | 1,774,692 | బికనీర్ విభాగం |
| 20 | జైపూర్ | 11,143 | 6,626,178 | జైపూర్ విభాగం |
| 21 | జైసల్మేర్ | 38,401 | 669,919 | జోధ్‌పూర్ విభాగం |
| 22 | జలోర్ | 10,640 | 1,828,730 | జోధ్‌పూర్ విభాగం |
| 23 | ఝలావర్ | 6,928 | 1,411,129 | కోట విభాగం |
| 24 | ఝున్‌ఝును | 5,928 | 2,137,045 | సికార్ విభాగం |
| 25 | జోధ్‌పూర్ | 22,850 | 3,687,165 | జోధ్‌పూర్ విభాగం |
| 26 | కరౌలి | 5,043 | 1,458,248 | భరత్‌పూర్ విభాగం |
| 27 | ఖైర్తల్-తిజారా జిల్లా | 966,821 | జైపూర్ విభాగం | |
| 28 | కోట్‌పుట్లీ బెహ్రోర్ | 1,271,426 | జైపూర్ విభాగం | |
| 29 | కోట | 5,217 | 1,951,014 | కోట విభాగం |
| 30 | నాగౌర్ | 17,718 | 3,307,743 | అజ్మీర్ విభాగం |
| 31 | పాలీ | 12,387 | 2,037,543 | జోధ్‌పూర్ విభాగం |
| 32 | ఫలోడి | 731,583 | జోధ్‌పూర్ విభాగం | |
| 33 | ప్రతాప్‌గఢ్ | 4,117 | 867,848 | ఉదయపూర్ విభాగం |
| 34 | రాజ్‌సమంద్ | 4,550 | 1,156,597 | ఉదయపూర్ విభాగం |
| 35 | సలుంబర్ | 570,775 | ఉదయపూర్ విభాగం | |
| 36 | సవై మధోపూర్ | 10,527 | 1,335,551 | భరత్‌పూర్ విభాగం |
| 37 | సికార్ | 7,742 | 2,677,333 | సికార్ విభాగం |
| 38 | సిరోహి | 5,136 | 1,036,346 | జోధ్‌పూర్ విభాగం |
| 39 | శ్రీ గంగానగర్ | 11,154 | 1,969,168 | బికనీర్ విభాగం |
| 40 | టోంక్ | 7,194 | 1,421,326 | అజ్మీర్ విభాగం |
| 41 | ఉదయ్‌పూర్ జిల్లా | 11,724 | 3,068,420 | ఉదయపూర్ విభాగం |
కొత్తగా ఏర్పడిన జిల్లాలు
[మార్చు]| వ.సంఖ్య | కొత్తగా ఏర్పడిన జిల్లా | గతంలో ఏ జిల్లాలో భాగంగా ఉండేది |
|---|---|---|
| 4 | బలోత్రా | బార్మర్ జిల్లా |
| 1 | బీవార్ | అజ్మీర్ జిల్లా, పాలి జిల్లా |
| 5 | డీగ్ | భరత్‌పూర్ జిల్లా |
| 15 | దివానా కుచమన్ | నాగౌర్ జిల్లా |
| 3 | ఖైర్తాల్ తిజారా | ఆల్వార్ జిల్లా |
| 10 | కోట్‌పుట్లీ బెహ్రోర్ | జైపూర్ జిల్లా, అల్వార్ జిల్లా |
| 14 | ఫలోడి | జోధ్‌పూర్ జిల్లా |
| 19 | సాలుంబర్ | ఉదయ్‌పూర్ జిల్లా |
విభాగాలు
[మార్చు]
| వ.సంఖ్య | విభాగం | విభాగం లోని జిల్లాలు |
|---|---|---|
| 1 | అజ్మీర్ | |
| 2 | భరత్‌పూర్ | |
| 3 | బికనీర్ | |
| 4 | బన్‌స్వార | |
| 5 | జైపూర్ | |
| 6 | జోధ్‌పూర్ | |
| 7 | కోట | |
| 8 | పాలి | |
| 9 | సికార్ | |
| 10 | ఉదయ్‌పూర్ |
మూలాలు
[మార్చు]- ↑ "District Profile". Archived from the original on 2015-06-09. Retrieved 2015-06-11. Rajasthan District Profile