Jump to content

ఉత్తర ప్రదేశ్ జిల్లాల జాబితా

వికీపీడియా నుండి

భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో 75 జిల్లాలు ఉన్నాయి. 12 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ జిల్లాలు, పరిపాలనా సౌలభ్యం కోసం 18 విభాగాలుగా విభజించబడ్డాయి.

2023 నాటికి ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల పటం, పూర్తి జాబితా.

జిల్లాలు జాబితా

[మార్చు]
కోడ్[1] జిల్లా[2] ముఖ్యపట్టణం డివిజను జనాభా[3] విస్తీర్ణం[3] జనసాంద్రత (/km2)[3] పటం
AG ఆగ్రా జిల్లా ఆగ్రా ఆగ్రా డివిజను 4,418,797 4,041 1093
AL అలీగఢ్ జిల్లా అలీగఢ్ అలీగఢ్ డివిజను 3,673,889 3,788 1007
AN అంబేద్కర్ నగర్ జిల్లా అక్బర్‌పూర్ (అంబేద్కర్ నగర్) అయోధ్య డివిజను 2,397,888 2,350 1020
AD అయోధ్య జిల్లా అయోధ్య అయోధ్య డివిజను 2,470,996 2,522 1056
AM అమేఠీ జిల్లా గౌరీగంజ్ అయోధ్య డివిజను 2,050,133 2,329.11 773
JP అమ్రోహా జిల్లా అమ్రోహా మొరాదాబాద్ డివిజను 1,840,221 2,249 818
AU ఔరైయా జిల్లా ఔరైయా కాన్పూరు డివిజను 1,379,545 2,016 684
AZ ఆజంగఢ్ జిల్లా ఆజంగఢ్ ఆజంగఢ్ డివిజను 4,613,913 4,054 1138
BD బుదౌన్ జిల్లా బుదౌన్ బరేలీ డివిజను 3,127,621 4,234 2368
BG బాగ్‌పత్ జిల్లా బాగ్‌పత్ మీరట్ డివిజను 1,303,048 1,321 249
BH బహ్‌రైచ్ జిల్లా బహ్‌రైచ్ దేవీపటాన్ డివిజను 3,487,731 2,981 1170
BL బలియా జిల్లా బలియా ఆజంగఢ్ డివిజను 3,239,774 3,349 967
BP బల్‌రాంపూర్ జిల్లా బల్‌రాంపూర్ దేవీపటాన్ డివిజను 2,148,665 4,408 487
BN బాందా జిల్లా బాందా చిత్రకూట్ డివిజను 1,799,410 4,402 409
BB బారాబంకీ జిల్లా బారాబంకీ అయోధ్య డివిజను 3,260,699 4,120 791
BR బరేలీ జిల్లా బరేలీ బరేలి డివిజను 4,448,359 2,688 1655
BS బస్తీ జిల్లా బస్తీ బస్తీ డివిజను 2,464,464 4,561 540
BI బిజ్నౌర్ జిల్లా బిజ్నౌర్ మొరదాబాద్ డివిజను 3,682,713 4,262 864
BU బులంద్‌షహర్ జిల్లా బులంద్‌షహర్ మీరట్ డివిజను 3,499,171 4,441 776
CD చందౌలీ జిల్లా చందౌలిీ వారణాసి డివిజను 1,952,756 2,541 768
CT చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ చిత్రకూట్ డివిజను 991,730 3,216 308
DE దేవరియా జిల్లా దేవరియా గోరఖ్‌పూర్ డివిజనన 3,100,946 2,540 1221
ET ఎటా జిల్లా ఎటా అలీగఢ్ డివిజను 1,774,480 2,431 730
EW ఎటావా జిల్లా ఎటావా కాన్పూరు డివిజను 1,581,810 2,311 684
FR ఫరూఖాబాద్ జిల్లా ఫతేగఢ్ కాన్పూరు డివిజను 1,885,204 2,181 864
FT ఫతేపూర్ జిల్లా ఫతేపూర్ ప్రయాగ్‌రాజ్ డివిజను 2,632,733 4,152 634
FI ఫిరోజాబాద్ జిల్లా ఫిరోజాబాద్ ఆగ్రా డివిజను 2,498,156 2,407 1038
GB గౌతమ బుద్ద నగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మీరట్ డివిజను 1,648,115 720 2288
GZ ఘాజియాబాద్ జిల్లా ఘాజియాబాద్ మీరట్ డివిజను 3,343,334 1,179 2836
GP ఘాజీపూర్ జిల్లా ఘాజీపూర్ వారణాసి డివిజను 3,620,268 3,377 1072
GN గోండా జిల్లా గోండా దేవీపటాన్ డివిజను 3,433,919 4,003 858
GR గోరఖ్‌పూర్ జిల్లా గోరఖ్‌పూర్ గోరఖ్‌పూర్ డివిజను 4,440,895 3,321 1337
HM హమీర్‌పూర్ జిల్లా హమీర్‌పూర్ చిత్రకూట్ డివిజను 1,104,285 4,021 275
HA హాపూర్ జిల్లా హాపూర్ మీరట్ డివిజను 1,338,311 649 2061
HR హర్దోయీ జిల్లా హర్దోయీ లక్నో డివిజను 4,092,845 5,986 684
HT హాత్‌రస్ జిల్లా హాత్‌రస్ అలీగఢ్ డివిజను 1,564,708 1,840 850
JL జలౌన్ జిల్లా ఒరాయీ ఝాన్సీ డివిజను 1,689,974 4,565 370
JU జౌన్‌పూర్ జిల్లా జౌన్‌పూర్ వారణాసి డివిజను 4,494,204 4,038 1113
JH ఝాన్సీ జిల్లా ఝాన్సీ ఝాన్సీ డివిజను 1,998,603 5,024 398
KJ కన్నౌజ్ జిల్లా కన్నౌజ్ కాన్పూర్ డివిజను 1,656,616 2,093 792
KD కాన్పూర్ దేహత్ జిల్లా అక్బర్‌పూర్ కాన్పూర్ డివిజను 1,796,184 3,021 595
KN కాన్పూరు నగర్ జిల్లా కాన్పూరు కాన్పూర్ డివిజను 4,581,268 3,155 1452
KG కాస్‌గంజ్ జిల్లా కాస్‌గంజ్ అలీగఢ్ డివిజను 1,436,719 1,955 735
KS కౌశాంబి జిల్లా మంఝన్‌పూర్ ప్రయాగ్‌రాజ్ డివిజను 1,599,596 1,779 899
KU కుశినగర్ జిల్లా పద్రౌనా గోరఖ్‌పూర్ డివిజను 4,021,243 2,905 1200
LK లఖింపూర్ ఖేరి జిల్లా లఖింపూర్ లక్నో డివిజను 3,564,544 7,680 520
LA లలిత్‌పూర్ జిల్లా లలిత్‌పూర్ ఝాన్సీ డివిజను 1,221,592 5,039 242
LU లక్నో జిల్లా లక్నో లక్నో డివిజను 4,589,838 2,528 1816
MG మహారాజ్‌గంజ్ జిల్లా మహారాజ్‌గంజ్ గోరఖ్‌పూర్ డివిజను 2,684,703 2,952 909
MH మహోబా జిల్లా మహోబా చిత్రకూట్ డివిజను 875,958 3,144 279
MP మైన్‌పురి జిల్లా మైన్‌పురి ఆగ్రా డివిజను 1,868,529 2,760 677
MT మథుర జిల్లా మథుర ఆగ్రా డివిజను 2,547,184 3,340 763
MB మౌ జిల్లా మౌ ఆజంగఢ్ డివిజను 2,205,968 1,713 1288
ME మీరట్ జిల్లా మీరట్ మీరట్ డివిజను 3,443,689 2,559 1346
MI మీర్జాపూర్ జిల్లా మీర్జాపూర్ మీర్జాపూర్ డివిజను 2,496,970 4,405 567
MO మొరాదాబాద్ జిల్లా మొరాదాబాద్ మొరదాబాద్ డివిజను 3,126,507 2,233 1400
MU ముజఫర్ నగర్ జిల్లా ముజఫర్ నగర్ సహరన్‌పూర్ డివిజను 2,869,934 2,742 1047
PI పిలిభిత్ జిల్లా పిలిభిత్ బరేలీ డివిజను 2,031,007 3,686 551
PR ప్రతాప్‌గఢ్ జిల్లా ప్రతాప్‌గఢ్ ప్రయాగ్‌రాజ్ డివిజను 3,209,141 3,717 863
PR అలహాబాద్ జిల్లా ప్రయోగరాజ్ ప్రయాగ్‌రాజ్ డివిజను 5,954,391 5,482 1086
RB రాయ్‌బరేలి జిల్లా రాయ్‌బరేలి లక్నో డివిజను 2,903,507 3,937 737
RA రాంపూర్ జిల్లా రాంపూర్ మొరదాబాద్ డివిజను 2,335,819 2,367 987
SA సహారన్‌పూర్ జిల్లా సహారన్‌పూర్ సహరన్‌పూర్ డివిజను 3,466,382 3,689 940
SK సంత్ కబీర్ నగర్ జిల్లా ఖలీలాబాద్ బస్తీ డివిజను 2,199,774 2,390 920
SR భదోహీ జిల్లా గ్యాన్‌పూర్ మీర్జాపూర్ డివిజను 1,715,183 1,646 1042
SM సంభల్ జిల్లా సంభల్ మొరదాబాద్ డివిజను 1,578,213 1,015 1555
SJ షాజహాన్‌పూర్ జిల్లా షాజహాన్‌పూర్ బరేలీ డివిజను 3,006,538 4,388 685
SH షామ్లీ జిల్లా షామ్లీ సహరన్‌పూర్ డివిజను 1,273,578 1,266 1006
SV శ్రావస్తి జిల్లా భింగా దేవీపటాన్ డివిజను 1,117,361 1,640 681
SN సిద్ధార్థనగర్ జిల్లా సిద్ధార్థనగర్ బస్తీ డివిజను 2,559,297 2,895 884
SI సీతాపూర్ జిల్లా సీతాపూర్ లక్నో డివిజను 4,483,992 5,743 781
SO సోన్‌భద్ర జిల్లా రాబర్ట్స్‌గంజ్ మీర్జాపూర్ డివిజను 1,862,559 6,905 270
SU సుల్తాన్‌పూర్ జిల్లా సుల్తాన్‌పూర్ అయోధ్య డివిజను 2,249,036 2,457 915
UN ఉన్నావ్ జిల్లా ఉన్నావ్ లక్నో డివిజను 3,108,367 4,558 682
VA వారణాసి జిల్లా వారణాసి వారణాసి డివిజను 3,676,841 1,535 2395

మూలాలు

[మార్చు]
  1. "NIC Policy on format of e-mail Address: Appendix (2): Districts Abbreviations as per ISO 3166-2" (PDF). Ministry of Communications and Information Technology (India), Government of India. 18 August 2004. pp. 5–10. Archived from the original (PDF) on 11 September 2008. Retrieved 30 January 2022.
  2. "Districts : Uttar Pradesh". Government of India portal. Archived from the original on 10 May 2012. Retrieved 30 January 2009.
  3. 3.0 3.1 3.2 "Table A-01 Population by District and Sub-District: India". 2011 Indian census. Registrar General and Census Commissioner of India. 2011.

వెలుపలి లంకెలు

[మార్చు]