మహారాష్ట్ర జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశపు పటంలో మహారాష్ట్ర.

మహారాష్ట్ర 1960 మే 1న ఏర్పడింది. ప్రారంభంలో 26 జిల్లాలుండేవి. 2014 ఆగష్టుకు ముందు 35 జిల్లాలు ఉండేవి.[1] 2014 ఆగస్టు 1 న మహారాష్ట్ర ప్రభుత్వం, పాల్ఘర్‌ను 36వ జిల్లా ఏర్పాటును ప్రకటించింది, ఇది థానే జిల్లా నుండి విభజించబడింది. పాల్ఘర్ జిల్లా ఉత్తరాన దహను నుండి మొదలై నైగావ్ వద్ద ముగుస్తుంది. జిల్లాలో పాల్ఘర్, వడ, విక్రమ్‌గడ్, జవహర్, మొఖదా, దహను, తలసరి, వసై-విరార్ తాలూకాలు ఉన్నాయి. 2023 నాటికి రాష్ట్రంలో 36 జిల్లాలు ఉన్నాయి.[2]

ప్రాంతాలు, విభాగాలు

[మార్చు]

మహారాష్ట్రలో 36 జిల్లాలు, 6 డివిజన్లు ఉన్నాయి.[3]

ప్రాంతాలు

[మార్చు]

భౌగోళికంగానూ, చారిత్రకంగానూ, రాజకీయ సెంటిమెంట్ల పరంగానూ మహారాష్ట్ర ఆరు ప్రధాన విభాగాలుగా విభజింపబడి ఉంది.

  • విదర్భ - (నాగపూర్ , అమరావతి డివిజన్లు) - (పాత బేరార్ ప్రాంతం)
  • మరాఠ్వాడా - (ఔరంగాబాద్ డివిజన్)
  • ఖాందేష్ - ఉత్తర మహారాష్ట్ర ప్రాంతం - (నాశిక్ డివిజన్)
  • పూణే - (పూణే డివిజన్)
  • కొంకణ్ - (కొంకణ్ డివిజన్)
మహారాష్ట్రలోని డివిజన్లు, జిల్లాలు.

విభాగాలు

[మార్చు]
విభాగం పేరు
ముఖ్యపట్టణం ప్రాంతం జిల్లాలు పెద్ద నగరం
అమరావతి డివిజన్
అమరావతి విదర్భ
2
అమరావతి
ఔరంగాబాద్ డివిజన్
ఔరంగాబాద్ మరాఠ్వాడా
2
ఔరంగాబాద్
కొంకణ్ డివిజన్
ముంబై కొంకణ్
2
ముంబై
నాగపూర్ డివిజన్
నాగపూర్ విదర్భ
2
నాగపూర్
నాశిక్ డివిజన్
నాసిక్ ఖాందేష్
2
నాసిక్
పూణే డివిజన్
పూణే దేష్
2
పూణే

జిల్లాలు

[మార్చు]

క్రింది పట్టికలో 36 జిల్లాలు చూపబడ్డాయి. ఇందులో జనాభా సమాచారం 2001 జనగణన ప్రకారం ఇవ్వబడింది.

సంఖ్య పేరు కోడ్ స్థాపన ముఖ్య పట్టణం పరిపాలనా
విభాగం
వైశాల్యం (చ.కి.మీ) జనాభా
(2011 జనగణన)
జనసాంద్రత (2001) చ.కి.మీ.1కి అక్షరాస్యత (2001) (%) లింగ నిష్పత్తి

(2001)

మూలం
1 అహ్మద్‌నగర్ జిల్లా AH 1960 మే

1

అహ్మద్ నగర్ నాశిక్ డివిజన్ 17,413 4,54,3,159 234.77 75.82 941 District website Archived 2011-10-07 at the Wayback Machine
2 అకోలా జిల్లా AK 1960 మే 1 అకోలా అమరావతి డివిజన్ 5,417 18,13,906 300.78 81.41 938 District website Archived 2016-01-13 at the Wayback Machine
3 అమరావతి జిల్లా AM 1960 మే 1 అమరావతి అమరావతి డివిజన్ 12,626 28,88,445 206.40 82.5 938 District website Archived 2011-07-19 at the Wayback Machine
4 ఔరంగాబాద్ జిల్లా AU 1960 మే 1 ఔరంగాబాద్, ఔరంగాబాద్ డివిజన్ 10,100 37,01,282 286.83 61.15 924 District website
5 బీడ్ జిల్లా BI 1960 మే 1 బీడ్ ఔరంగాబాద్ డివిజన్ 10,439 12,00,334 207.04 68 936 District website Archived 2011-02-09 at the Wayback Machine
6 భండారా జిల్లా BH 1960 మే 1 భండారా నాగపూర్ డివిజన్ 3,717 25,85,049 305.58 68.28 982 District website Archived 2011-09-06 at the Wayback Machine
7 బుల్ధానా జిల్లా BU 1960 మే 1 బుల్ధానా అమరావతి డివిజన్ 9,680 25,86,258 230.63 75.8 946 District website Archived 2011-02-07 at the Wayback Machine
8 చంద్రపూర్ జిల్లా CH 1960 మే 1 చంద్రపూర్ నాగపూర్ డివిజన్ 10,695 22,04,307 193.65 73.03 948 District website
9 ధూలే జిల్లా DH 1960 మే 1 ధూలే నాశిక్ డివిజన్ 8,063 20,50,862 211.83 71.6 944 District website
10 గడ్చిరోలి జిల్లా GA 1982 ఆగస్టు 26 గడ్చిరోలి నాగపూర్ డివిజన్ 14,412 10,72,942 67.33 60.1 976 District website
11 గోండియా జిల్లా GO 1999 మే 1 గోండియా నాగపూర్ డివిజన్ 4,843 13,22,507 247.81 67.67 1005 District website
12 హింగోలి జిల్లా HI 1999 మే 1 హింగోలి ఔరంగాబాద్ డివిజన్ 4,526 11,77,345 218.11 66.86 953 District website
13 జలగావ్ జిల్లా JG 1960 మే 1 జలగావ్ నాశిక్ డివిజన్ 11,765 42,29,917 312.79 76.06 932 District website Archived 2019-08-25 at the Wayback Machine
14 జాల్నా జిల్లా JN 1981 మే 1 జాల్నా ఔరంగాబాద్ డివిజన్ 7,612 19,59,046 211.82 64.52 952 District website
15 కొల్హాపూర్ జిల్లా KO 1960 మే 1 కొల్హాపూర్ పూణే డివిజన్ 7,685 38,76,001 457.44 77.23 949 District website
16 లాతూర్ జిల్లా LA 1982 ఆగస్టు 15 లాతూర్ ఔరంగాబాద్ డివిజన్ 7,372 24,54,196 282.19 71.54 935 District website Archived 2009-04-10 at the Wayback Machine
17 ముంబై నగర జిల్లా MC 1960 మే 1 ముంబై కొంకణ్ డివిజన్ 67.7 30,85,411 49,140.9 86.4 777 District website Archived 2020-09-19 at the Wayback Machine
18 ముంబై సబర్బన్ జిల్లా MU 1990 అక్టోబరు 1 బాంద్రా (తూర్పు) కొంకణ్ డివిజన్ 369 93,56,962 23,271 86.9 822 District website Archived 2013-08-06 at the Wayback Machine
19 నాగపూర్ జిల్లా NG 1960 మే 1 నాగపూర్ నాగపూర్ డివిజన్ 9,897 46,53,570 409.36 84.18 933 District website Archived 2019-08-21 at the Wayback Machine
20 నాందేడ్ జిల్లా ND 1960 మే 1 నాందేడ్ ఔరంగాబాద్ డివిజన్ 10,422 33,61,292 275.98 68.52 942 District website
21 నందుర్బార్ జిల్లా NB 1998 జూలై 1 నందుర్బార్ నాశిక్ డివిజన్ 5,035 16,48,295 260 46.63 975 District website Archived 2018-03-29 at the Wayback Machine
22 నాశిక్ జిల్లా NS 1960 మే 1 నాశిక్ నాశిక్ డివిజన్ 15,530 61,07,187 321.56 74.4 927 District website
23 ఉస్మానాబాద్ జిల్లా OS 1960 మే 1 ఉస్మానాబాద్ ఔరంగాబాద్ డివిజన్ 7,512 16,57,576 197.89 54.27 932 District website Archived 2009-04-10 at the Wayback Machine
24 పాల్ఘర్ జిల్లా PL 2014 ఆగష్టు 1 పాల్ఘర్ కొంకన్ డివిజన్ 5,344 29,90,116 562 80 900 DIistrict Website
25 పర్భణీ జిల్లా PA 1960 మే 1 పర్భణీ ఔరంగాబాద్ డివిజన్ 6,251 18,36,086 244.4 55.15 958 District website
26 పూణే జిల్లా PU 1960 మే 1 పూణే పూణే డివిజన్ 15,642 94,29,408 461.85 80.78 919 District website Archived 2011-10-05 at the Wayback Machine
27 రాయగఢ్ జిల్లా RG 1960 మే 1 అలీబాగ్ కొంకణ్ డివిజన్ 7,148 26,34,200 308.89 77 976 District website Archived 2018-05-13 at the Wayback Machine
28 రత్నగిరి జిల్లా RT 1960 మే 1 రత్నగిరి కొంకణ్ డివిజన్ 8,208 16,15,069 206.72 65.13 1,136 District website
29 సాంగ్లీ జిల్లా SN 1960 మే 1 సాంగ్లీ పూణే డివిజన్ 8,578 28,22,143 301.18 62.41 957 District website
30 సతారా జిల్లా ST 1960 మే 1 సతారా పూణే డివిజన్ 10,484 30,03,741 266.77 78.52 995 District website
31 సింధుదుర్గ్ జిల్లా SI 1981 మే 1 ఒరోస్ కొంకణ్ డివిజన్ 5,207 8,49,651 166.86 80.3 1,079 District website
32 షోలాపూర్ జిల్లా SO 1960 మే 1 దౌండ్ పూణే డివిజన్ 14,845 43,17,756 259.32 71.2 935 District website
33 థానే జిల్లా TH 1960 మే 1 థానే కొంకణ్ డివిజన్ 9,558 80,70,032 850.71 80.67 858 District website
34 వార్ధా జిల్లా WR 1960 మే 1 వార్ధా నాగపూర్ డివిజన్ 6,310 13,00,774 195.03 80.5 936 District website
35 వాషిమ్ జిల్లా WS 1998 జూలై 1 వాషిం అమరావాతి డివిజన్ 5,150 11,97,160 275.98 74.02 939 District website
36 యావత్మల్ జిల్లా YA 1960 మే 1 యావత్మల్ అమరావతి డివిజన్ 13,582 27,72,348 152.93 57.96 951 District website Archived 2020-08-13 at the Wayback Machine
మొత్తం - - - - - 3,07,713 96,878,627 314.42 77.27 922 -

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "States in India - Population, Area, Districts and Literacy data - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-12.
  2. "जिल्हे- महाराष्ट्र शासन". www.maharashtra.gov.in. Retrieved 2023-10-12.
  3. List of districts and divisions

వెలుపలి లంకెలు

[మార్చు]