ఉత్తరాఖండ్ జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Districts of Uttarakhand

జిల్లా అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని పరిపాలనా భౌగోళిక విభాగం. జిల్లా కలెక్టరుకు డిప్యూటీకలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, అదనపు జిల్లాకలెక్టరు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్, ఉత్తరాఖండ్ సివిల్ సర్వీసుకు చెందిన చెందిన అనేక శాఖల అధికారులు సహాయం చేస్తారు.

2000 నవంబరులో ఉత్తరాఖండ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 13 జిల్లాలను వారసత్వంగా పొందింది.

2022 నవంబరు నాటికి, ఇతర రాష్ట్రాలు వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్త జిల్లాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసినప్పటికీ, 2000 నవంబరు నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏవీ సృష్టించబడలేదు.[1]

జిల్లాల జాబితా[మార్చు]

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2023 ఆగస్టు నాటికి 13 జిల్లాలు ఉన్నాయి.[2]

కోడ్ జిల్లా ముఖ్యపట్టణం[3] జనాభా

(2011 నాటికి)[4]

విస్తీర్ణం

(చ.కి.మీ)[5]

జనసాంద్రత

(చ.కి.మీ.ఒకటికి)

విభాగం పటం
AL అల్మోరా అల్మోరా 621,972 3,083 201 కుమాన్ డివిజన్
BA భాగేశ్వర్ బాగేశ్వర్ 259,840 2,302 113 కుమాన్ డివిజన్
CL చమోలి చమోలి గోపేశ్వర్ 391,114 8,030 49 గర్వాల్ డివిజన్
CP చంపావత్ చంపావత్ 259,315 1,781 146 కుమాన్ డివిజన్
DD డెహ్రాడూన్ డెహ్రాడూన్ 1,695,860 3,088 550 గర్వాల్ డివిజన్
HA హరిద్వార్ హరిద్వార్ 1,927,029 2,360 817 గర్వాల్ డివిజన్
NA నైనీటాల్ నైనిటాల్ 955,128 3,860 247 కుమాన్ డివిజన్
PG పౌడీ గఢ్వాల్ పౌడీ 686,572 5,399 127 గర్వాల్ డివిజన్
PI పితోరాగఢ్ పితోరాగఢ్ 485,993 7,100 68 కుమాన్ డివిజన్
RP రుద్రప్రయాగ రుద్రప్రయాగ 236,857 1,890 125 గర్వాల్ డివిజన్
TG తెహ్రీ గఢ్వాల్ తెహ్రీ 616,409 4,080 151 గర్వాల్ డివిజన్
US ఉద్దంసింగ్ నగర్ రుద్రాపూర్ 1,648,367 2,908 567 కుమాన్ డివిజన్
UT ఉత్తరకాశి ఉత్తరకాశి 329,686 8,016 41 గర్వాల్ డివిజన్

మూలాలు[మార్చు]

  1. उत्तराखंड का वो सपना जो 22 साल में कोई भी सरकार नहीं कर सकी पूरा.,Aaj Tak, 9 Nov 2022.
  2. "Districts: Uttarakhand Government Portal, India". uk.gov.in. Retrieved 2023-08-29.
  3. "Uttarakhand - Districts of India: Know India". National Portal of India. Archived from the original on 2009-02-19. Retrieved 2009-04-04.
  4. "District wise population in India as of 2011 census". Archived from the original on 28 June 2011.
  5. "National Portal of India". Archived from the original on 2009-02-19. Retrieved 2023-08-29.

వెలుపలి లంకెలు[మార్చు]