బీహార్ జిల్లాల జాబితా
భారతదేశం లోని, బీహార్‌లో రాష్ట్రంలో 38 (2022 నాటికి) పరిపాలనా జిల్లాలు ఉన్నాయి.[1] [2] అలాగే 101 ఉపవిభాగాలు (మండలాలు), 534 కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాకులు ఉన్నాయి.
పరిపాలన
[మార్చు]భారతీయ రాష్ట్రానికి చెందిన జిల్లా అనేది జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారి నేతృత్వంలోని పరిపాలనా భౌగోళికం విభాగం.రాష్ట్ర పరిపాలనా సేవలలోని వివిధ శాఖలకు చెందిన అనేక మంది అధికారులు పరిపాలనాపరంగా జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనరుకు సహాయసేవలు అందిస్తారు.
శాంతి భద్రతలు
[మార్చు]పోలీసు సూపరింటెండెంట్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అధికారి, శాంతిభద్రతలు, సంబంధితసమస్యలను నిర్వహించే బాధ్యతను వహిస్తాడు.
విభాగాలు
[మార్చు]3 నుండి 6 జిల్లాలు ఒకడివిజనుగా ఏర్పడినవి. ప్రతి జిల్లా ఉప-విభాగాలుగా విభజించబడింది. ఇవి భారతదేశంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లుగా ఉపవిభజన చేయబడ్డాయి.
జిల్లాల వివరణాత్మక జాబితా
[మార్చు]బీహార్ రాష్ట్రంలో 2023 నాటికి 38 జిల్లాలు ఉన్నాయి.[3]
వ.సంఖ్య
|
కోడ్ | జిల్లా | జిల్లా ప్రధాన కార్యాలయం | జనాభా (2011) | విస్తీర్ణం (చ.కి.మీ.లు) | జనసాంద్రత
(చ.కి.మీ.1కి) |
పటంలో జిల్లా స్థానం |
---|---|---|---|---|---|---|---|
1 | AR | అరారియా | అరారియా | 2,811,569 | 2,829 | 751 | |
2 | AW | అర్వాల్ | అర్వాల్ | 699,000 | 637 | 918 | |
3 | AU | ఔరంగాబాద్ | ఔరంగాబాద్ | 2,540,073 | 3,303 | 607 | |
4 | BA | బంకా | బంకా | 2,034,763 | 3,018 | 533 | |
5 | BE | బేగుసరాయ్ | బేగుసరాయ్ | 2,970,541 | 1,917 | 1,222 | |
6 | BG | భాగల్‌పూర్ | భాగల్‌పూర్ | 3,037,766 | 2,569 | 946 | |
7 | BJ | భోజ్‌పూర్ | ఆరా | 2,728,407 | 2,473 | 903 | |
8 | BU | బక్సర్ | బక్సర్ | 1,706,352 | 1,624 | 864 | |
9 | DA | దర్భంగా | దర్భంగా | 3,937,385 | 2,278 | 1,442 | |
10 | EC | ఈస్ట్ చంపారణ్ | మోతీహారి | 5,099,371 | 3,969 | 991 | |
11 | GA | గయ | గయ | 4,391,418 | 4,978 | 696 | |
12 | GO | గోపాల్‌గంజ్ | గోపాల్‌గంజ్ | 2,562,012 | 2,033 | 1,057 | |
13 | JA | జమాయి | జమూయి | 1,760,405 | 3,099 | 451 | |
14 | JE | జహానాబాద్ | జహానాబాద్ | 1,125,313 | 1,569 | 963 | |
15 | KH | ఖగరియా | ఖగరియా | 1,666,886 | 1,486 | 859 | |
16 | KI | కిషన్‌గంజ్ | కిషన్‌గంజ్ | 1,690,400 | 1,884 | 687 | |
17 | KM | కైమూర్ | భబువా | 1,626,384 | 3,363 | 382 | |
18 | KT | కటిహార్ | కటిహార్ | 3,071,029 | 3,056 | 782 | |
19 | LA | లఖిసరాయ్ | లఖిసరాయ్ | 1,000,912 | 1,229 | 652 | |
20 | MB | మధుబని | మధుబని జిల్లా | 4,487,379 | 3,501 | 1,020 | |
21 | MG | ముంగేర్ | ముంగేర్ | 1,367,765 | 1,419 | 800 | |
22 | MP | మాధేపురా | మాధేపురా | 2,001,762 | 1,787 | 853 | |
23 | MZ | ముజఫర్‌పూర్ | ముజఫర్‌పూర్ | 4,801,062 | 3,173 | 1,180 | |
24 | NL | నలంద | బీహార్ షరీఫ్ | 2,877,653 | 2,354 | 1,006 | |
25 | NW | నవాదా | నవాదా | 2,219,146 | 2,492 | 726 | |
26 | PA | పాట్నా | పాట్నా | 5,838,465 | 3,202 | 1,471 | |
27 | PU | పూర్ణియా | పూర్ణియా | 3,264,619 | 3,228 | 787 | |
28 | RO | రోహ్‌తాస్ | సాసారామ్ | 2,959,918 | 3,850 | 636 | |
29 | SH | సహర్సా | సహర్సా | 1,900,661 | 1,702 | 885 | |
30 | SM | సమస్తిపూర్ | సమస్తిపూర్ | 4,261,566 | 2,905 | 1,175 | |
31 | SO | శివ్‌హర్ | శివ్‌హర్ | 656,916 | 443 | 1,161 | |
32 | SP | షేక్‌పురా | షేఖ్‌పురా | 634,927 | 689 | 762 | |
33 | SR | సారణ్ | ఛప్రా | 3,951,862 | 2,641 | 1,231 | |
34 | ST | సీతామఢీ | దుమ్రా | 3,423,574 | 2,199 | 1,214 | |
35 | SU | సుపౌల్ | సుపౌల్ | 2,229,076 | 2,410 | 724 | |
36 | SW | సివాన్ | సివాన్ | 3,330,464 | 2,219 | 1,221 | |
37 | VA | వైశాలి | హాజీపూర్ | 3,495,021 | 2,036 | 1,332 | |
38 | WC | వెస్ట్ చంపారణ్ | బేతియా | 3,935,042 | 5,229 | 582 |
మూలాలు
[మార్చు]- ↑ "List of Districts of Bihar". nriol.com. Retrieved 2023-10-11.
- ↑ "Bihar | District Portal". bihar.s3waas.gov.in. Retrieved 2023-10-11.
- ↑ "Government of Bihar". state.bihar.gov.in. Archived from the original on 2023-08-05. Retrieved 2023-10-11.