Jump to content

పంజాబ్ జిల్లాల జాబితా

వికీపీడియా నుండి

భారతదేశం, పంజాబ్ రాష్ట్రంలో 2021 మే 14 న సంగ్రూర్ జిల్లా నుండి కొన్ని భూభాగాలు లేదా ప్రాంతాలు విభజింటుట ద్వారా కొత్తగా మలేర్‌కోట్ల జిల్లా ఏర్పడిది.దీనితో పంజాబ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 23కు పెరిగింది. [1]

జిల్లాలు జాబితా

[మార్చు]
వ.సంఖ్య కోడ్[2] జిల్లా ప్రధాన కార్యాలయం జనాభా (2011) విస్తీర్ణం (చ.కి.మీ.లు)[3] జనసాంద్రత చ.కి.మీ.1కి (/km2) అధికారక వైబ్సైట్ హైలైట్ చేసిన మ్యాప్
1 AM అమృత్‌సర్ జిల్లా అమృత్‌సర్ 2,490,891 2,647 932 amritsar.nic.in
2 BNL బర్నాలా జిల్లా బర్నాలా 596,294 1,410 419 barnala.gov.in
3 BA భటిండా జిల్లా భటిండా 1,388,859 3,385 414 bathinda.nic.in
4 FR ఫరీద్‌కోట్ జిల్లా ఫరీద్‌కోట్ 618,008 1,469 424 faridkot.nic.in
5 FT ఫతేగఢ్ సాహిబ్ జిల్లా ఫతేగఢ్ సాహిబ్ 599,814 1,180 508 fatehgarhsahib.nic.in
6 FI ఫిరోజ్‌పూర్ జిల్లా ఫిరోజ్‌పూర్ 965,337 2,190 440 ferozpur.nic.in
7 FA ఫాజిల్కా జిల్లా ఫాజిల్కా 1,180,483 3,113 379 fazilka.nic.in
8 GU గుర్‌దాస్‌పూర్ జిల్లా గుర్‌దాస్‌పూర్ 2,299,026 2,635 649 gurdaspur.nic.in
9 HO హోషియార్‌పూర్ జిల్లా హోషియార్‌పూర్ 1,582,793 3,365 466 hoshiarpur.nic.in
10 JA జలంధర్ జిల్లా జలంధర్ 2,181,753 2,632 831 jalandhar.nic.in
11 KA కపూర్తలా జిల్లా కపూర్తలా 817,668 1,632 501 kapurthala.nic.in
12 LU లుధియానా జిల్లా లుధియానా 3,487,882 3,767 975 ludhiana.nic.in
13 ML మలేర్‌కోట్ల జిల్లా మలేర్‌కోట్ల 452,016 837 540 malerkotla.nic.in
14 MA మాన్సా జిల్లా మాన్సా 768,808 2,171 350 mansa.nic.in
15 MO మోగా జిల్లా మోగా 992,289 2,216 444 moga.nic.in
16 MU ముక్త్‌సర్ జిల్లా ముక్త్‌సర్ 902,702 2,615 348 muktsar.nic.in
17 PA పఠాన్‌కోట్ జిల్లా పఠాన్‌కోట్ 676,598 929 728 pathankot.gov.in
18 PA పటియాలా జిల్లా పటియాలా 1,892,282 3,218 596 patiala.nic.in
19 RU రూప్‌నగర్ జిల్లా రూప్‌నగర్ 683,349 1,369 488 rupnagar.nic.in
20 SAS సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లా మొహాలీ 986,147 1,093 830 sasnagar.gov.in
21 SA సంగ్రూర్ జిల్లా సంగ్రూర్ 1,203,153 2,848 422 sangrur.nic.in
22 NS షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా నవాన్‌షహర్ 614,362 1,267 478 nawanshahr.nic.in
23 TT తరన్ తారన్ జిల్లా తరన్ తారన్ 1,120,070 2,449 464 tarntaran.gov.in

మూలాలు

[మార్చు]
  1. "Malerkotla to be Punjab's 23rd district; Capt Amarinder's Eid gift". The Tribune (Chandigarh) (in ఇంగ్లీష్). 14 May 2021. Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 24 January 2022.
  2. "NIC Policy on format of e-mail Address: Appendix (2): Districts Abbreviations as per ISO 3166–2" (PDF). Ministry of Communications and Information Technology (India), Government of India. 2004-08-18. pp. 5–10. Archived from the original (PDFi) on 2017-06-19. Retrieved 2008-11-24.
  3. "Districts of Punjab - Area & Population". Retrieved 17 November 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]