Coordinates: 25°21′32″N 92°22′01″E / 25.359°N 92.367°E / 25.359; 92.367

ఖ్లెహ్రియత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖ్లెహ్రియత్
పట్టణం
ఖ్లెహ్రియత్ is located in Meghalaya
ఖ్లెహ్రియత్
ఖ్లెహ్రియత్
భారతదేశంలోని మేఘాలయలో ప్రాంతం ఉనికి
ఖ్లెహ్రియత్ is located in India
ఖ్లెహ్రియత్
ఖ్లెహ్రియత్
ఖ్లెహ్రియత్ (India)
Coordinates: 25°21′32″N 92°22′01″E / 25.359°N 92.367°E / 25.359; 92.367
దేశం భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లాతూర్పు జైంతియా హిల్స్
భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
793200
Vehicle registrationఎంఎల్ - 11
వాతావరణంCwa

ఖ్లెహ్రియత్, మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ జిల్లా జైంతియా హిల్స్ జిల్లా నుండి ఏర్పాటు చేయబడింది.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఖ్లెహ్రియత్ పట్టణంలో 327 జనాభా ఉంది. ఈ జనాభాలో 146 మంది పురుషులు, 181 మంది స్త్రీలు ఉన్నారు.పట్టణ పరిధిలో మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 0-6 సంవత్సరాల వయస్సు గలవారు 108 (33.03%) మంది ఉన్నారు. ఖ్లెహ్రియాత్ అక్షరాస్యత రేటు 19.63% కాగా, రాష్ట్ర అక్షరాస్యత 74.43% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 14.71% కాగా, మహిళా అక్షరాస్యత 23.93% గా ఉంది.[1]

విభాగాలు[మార్చు]

ఈ జిల్లాలో ఖ్లెహ్రియత్, సైపుంగ్ అనే రెండు కమ్యూనిటీ, గ్రామీణాభివృద్ధి విభాగాలు ఉన్నాయి.

ఇతర వివరాలు[మార్చు]

ఖ్లైహ్రియాత్‌ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ పట్టణంలో క్రైస్తవులు ఉన్నారు, చాలా చర్చిలు కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్, ఎద్దుల పోటీలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

వాతావరణం[మార్చు]

ఏడాది పొడవునా ఖ్లైహ్రియాట్ చాలా చల్లగా ఉంటుంది, వర్షాకాలంలో ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.[2]

మూలాలు[మార్చు]

  1. "Khliehriat Village Population - Thadlaskein - Jaintia Hills, Meghalaya". www.census2011.co.in. Retrieved 2021-01-02.
  2. "Meghalaya State Portal". meghalaya.gov.in. Archived from the original on 2020-07-17. Retrieved 2021-01-02.

వెలుపలి లంకెలు[మార్చు]