మలయాళ మనోరమ
Jump to navigation
Jump to search
రకం | దినపత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
స్థాపించినది | 1888 |
కేంద్రం | కొట్టాయం |
జాలస్థలి | manoramaonline |
మలయాళ మనోరమ (మలయాళం: മലയാള മനോരമ) కేరళ లోని ఒక ప్రముఖ, పేరొందిన మలయాళ దినపత్రిక. ఇది భారతదేశంలోనే అత్యధిక ప్రచురణ గల దిన పత్రిక. దీని యాజమాన్యం వార్తాపత్రికనే గాక "ఇయర్ బుక్" నూ ప్రచురిస్తూంది. దీనిని 1888 లో "కండథీల్ వర్గీస్ మాపిల్లై" స్థాపించారు. ఈ పత్రిక మార్చి 14 1890 న మొదటిసారిగా ప్రజలముందుకొచ్చింది. దీనిని చదివేవారి సంఖ్య ఇటీవల 88 లక్షలు, దీని సర్క్యులేషన్ 15 లక్షల కాపీలకు చేరుకుంది.
మూలాలు
[మార్చు]
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్లో Malayala Manoramaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.