నాహన్
నాహన్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 30°33′N 77°18′E / 30.55°N 77.3°E | |
దేశం | India |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | సిర్మౌర్ |
Elevation | 932 మీ (3,058 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 28,853 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | HP-18, HP-71 |
నాహన్ హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం. సిర్మౌర్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది పూర్వ సిర్మూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది. నాహన్ 30°33′N 77°18′E / 30.55°N 77.3°E ఇర్దేశాంకాల వద్ద [2] సముద్రమట్టం నుండి 932 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2001 భారత జనగణన ప్రకారం, [3] నాహన్ తహసీల్ జనాభా 35,000. ఇందులో పురుషులు 54%, స్త్రీలు 46%. అక్షరాస్యత 85%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 86%, స్త్రీల అక్షరాస్యత 79%. నాహన్ జనాభాలో 11% మంది ఆరేళ్ళ లోపు వయస్సు గలవారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నాహన్ జనాభా 56,000. ప్రతి వెయ్యి మంది పురుషులకు 916 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత రేటు 83.4%, పురుషుల అక్షరాస్యత 87.01%, స్త్రీ అక్షరాస్యత 76.71%.
చూడదగ్గ ప్రదేశాలు
[మార్చు]- శ్రీ దిగంబర జైన మందిరం
- శివాలయం, సాల్తేవ్ని
- కలిస్థాన్ ఆలయం
- జగన్నాథ ఆలయం
- రాణి తల్ శివాలయం
- శివ పార్వతి ఆలయం, కుమ్హార్ గలీ (300 సంవత్సరాల నాటిది)
- గురుద్వారా దశ్మేష్ ఆస్థాన్, నాహన్
- శ్రీ కృష్ణ ఆలయం, నాహన్ కంటోన్మెంటు.
- మియా కా మందిర్
- లక్ష్మీ నారాయణ ఆలయం, ఎగువ వీధి
- శుద్ధ్ ధార్ శివాలయం
- నైనిధర్ శివాలయం
- భగ్నారీ శివాలయం
- సనాతన్ ధరం మందిర్
- మాతా బాలసుందరి ఆలయం, హాస్పిటల్ రౌండ్
- షంషేర్ గంజ్ మసీదు, పోలీస్ లైన్
శీతోష్ణస్థితి
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Nahan (1971–2000, extremes 1953–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 26.9 (80.4) |
28.8 (83.8) |
34.8 (94.6) |
39.1 (102.4) |
40.6 (105.1) |
43.0 (109.4) |
41.0 (105.8) |
36.8 (98.2) |
36.0 (96.8) |
33.6 (92.5) |
30.2 (86.4) |
28.8 (83.8) |
43.0 (109.4) |
సగటు అధిక °C (°F) | 17.6 (63.7) |
20.5 (68.9) |
25.1 (77.2) |
30.8 (87.4) |
34.7 (94.5) |
35.0 (95.0) |
29.5 (85.1) |
28.5 (83.3) |
28.7 (83.7) |
27.8 (82.0) |
23.7 (74.7) |
18.8 (65.8) |
26.7 (80.1) |
సగటు అల్ప °C (°F) | 6.5 (43.7) |
8.0 (46.4) |
11.9 (53.4) |
17.3 (63.1) |
20.8 (69.4) |
22.6 (72.7) |
21.6 (70.9) |
21.1 (70.0) |
20.0 (68.0) |
16.6 (61.9) |
12.0 (53.6) |
8.4 (47.1) |
15.6 (60.0) |
అత్యల్ప రికార్డు °C (°F) | −0.9 (30.4) |
0.1 (32.2) |
4.1 (39.4) |
6.1 (43.0) |
10.0 (50.0) |
10.5 (50.9) |
13.7 (56.7) |
12.8 (55.0) |
11.5 (52.7) |
7.9 (46.2) |
2.6 (36.7) |
0.5 (32.9) |
−0.9 (30.4) |
సగటు వర్షపాతం mm (inches) | 51.9 (2.04) |
59.7 (2.35) |
54.1 (2.13) |
39.4 (1.55) |
36.5 (1.44) |
145.2 (5.72) |
436.4 (17.18) |
461.7 (18.18) |
166.3 (6.55) |
38.6 (1.52) |
15.3 (0.60) |
41.1 (1.62) |
1,546.2 (60.88) |
సగటు వర్షపాతపు రోజులు | 2.6 | 3.4 | 3.5 | 2.1 | 2.9 | 6.7 | 14.3 | 15.1 | 7.3 | 1.9 | 0.9 | 1.6 | 62.3 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 67 | 63 | 53 | 45 | 35 | 53 | 80 | 86 | 79 | 63 | 60 | 64 | 62 |
Source: India Meteorological Department[4][5] |
రవాణా సౌకర్యాలు
[మార్చు]సమీప విమానాశ్రయాలు సిమ్లా, చండీగఢ్ లలో ఉన్నాయి. ఈ రెండూ 60 కిలోమీటర్ల లోపు ఉండగా, డెహ్రాడూన్ విమానాశ్రయం 190 కిలోమీటర్ల లోపున ఉంది.
సమీప రైల్వే స్టేషన్లు బరారా, అంబాలా, చండీగఢ్, కల్కాల్లో ఉన్నాయి. బస్సు ద్వారా ఈ స్టేషన్లను చేరుకోవచ్చు. యమునానగర్ రైలు స్టేషను కూడా పట్టణానికి దగ్గర లోనే ఉంది.
నేషనల్ హైవే 7, నేషనల్ హైవే 907 ఎ నాహన్ గుండా పోతాయి. వీటి ద్వారా హిమాచల్, మిగతా దేశం లోని ప్రదేశాలను చేరుకోవచ్చు. [6] రాజ్బన్ నుండి బైలా ద్వారా, డెహ్రా డూన్ నుండి పావోంటా సాహిబ్ ద్వారా; చండీగఢ్ నుండి పంచకుల-నరైన్‌గఢ్-కాలా అమ్బ్ ద్వారా, హర్యానా నుండి యమునానగర్-హతనికుండ్ ద్వారా, సిమ్లా నుండి సోలన్-కుమార్హట్టి ద్వారా సోలన్ చేరుకోవచ్చు. ఈ పట్టణాలకు సోలన్ నుండి బస్సు సర్వీసులు నడుస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Nahan Population Census 2011". Census2011. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 2 June 2016.
- ↑ Falling Rain Genomics, Inc - Nahan
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Station: Nahan Climatological Table 1971–2000" (PDF). Climatological Normals 1971–2000. India Meteorological Department. October 2011. pp. 547–548. Archived from the original (PDF) on 15 February 2020. Retrieved 15 February 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M70. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 15 February 2020.
- ↑ "National Highways in Himachal Pradesh" (PDF). Himachal Pradesh Public Works Department. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2018. Retrieved 23 May 2018.