పాణికోయిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాణికోయిలి
గ్రామం
Coordinates: 20°54′44″N 86°13′45″E / 20.912229°N 86.229254°E / 20.912229; 86.229254
దేశం India
రాష్ట్రంఒడిశా
జిల్లాజాజ్‌పూర్
Population
 • Total2,579
భాషలు
 • అధికారిక[[ఒరియా]
Time zoneUTC+5:30 (IST)
PIN
755043
Telephone code06726
Vehicle registrationOD-04
ClimateTropical (Köppen)

పాణికోయిలి, ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్ జిల్లా లోని గ్రామం. ఇది జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 20 (గతంలో NH 215) కూడలి వద్ద ఉంది. సమీప ముఖ్యమైన పట్టణాలు జాజ్‌పూర్, కియోంజర్ రోడ్ (ప్రస్తుతం బైసానగర్ అని పిలుస్తారు). ఇది జాజ్పూర్ జిల్లా మధ్యలో ఉంది. పానికోయిలీ జాజ్‌పూర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కూడా.

2011 జనగణన ప్రకారం, పాణికోయిలి జనాభా 2,579. ఇందులో 1307 పురుషులు కాగా, స్త్రీలు 1272. ఇందులో ఆరేళ్ళ లోపు పిల్లలు 304 మంది. లింగనిష్పత్తి 973 కాగా, పిల్లల్లో లింగనిష్పత్తి 877. అక్షరాస్యత 88.75 %. ఒడిశా రాష్ట్ర అక్షరాస్యత 72.87 % కంటే ఇది మెరుగ్గా ఉంది. పురుషుల్లో అక్షరాస్యత 92.49 % కాగా, స్త్రీలలో ఇది 84.96 %. గ్రామంలో గృహాల సంఖ్య 524. [1]

మూలాలు[మార్చు]

  1. "Panikoili Village Population - Panikoili - Jajapur, Orissa". www.census2011.co.in. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.

వెలుపలి లంకెలు[మార్చు]