Jump to content

కనుమూరి బాపిరాజు

వికీపీడియా నుండి
కనుమూరి బాపిరాజు
కనుమూరి బాపిరాజు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
నియోజకవర్గం నరసాపురం, ఆంధ్ర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-06-25) 1947 జూన్ 25 (వయసు 77)
అయిభీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి
ఆంధ్ర ప్రదేశ్
జాతీయత భారతీయ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి అన్నపూర్ణ
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయం

కనుమూరి బాపిరాజు 1947 జూన్ 25న జన్మించారు. ఇతను భారత రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యులు, ప్రస్తుతం నరసాపురం లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

బాపిరాజు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో, శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశారు. 2011 ఆగస్టు 25న శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంనకు (TTD) ఛైర్మన్ గా నియమితులయ్యారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈయన భార్య పేరు అన్నపూర్ణ, వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1977 - రాజకీయ ప్రవేశం, ప్రజా సేవ
  • 1977 Secretary, District Youth Congress, Krishna District
  • 1978 Member, Andhra Pradesh Legislative Assembly
  • 1981 Chairman, Kolleru Lake Development Corporation, Hyderabad
  • 1983 Member, Andhra Pradesh Legislative Assembly (second term)
  • 1985 Member, Andhra Pradesh Legislative Assembly (third term)
  • 1986 Chief Whip, Congress Legislature Party
  • 1989 Member, Andhra Pradesh Legislative Assembly (fourth term)
  • 1990 Cabinet Minister, Endowments and Legislative affairs
  • 1991 Cabinet Minister for Excise
  • 1994 Member, Andhra Pradesh Legislative Assembly (fifth term)
  • 1998 Elected to 12th Lok Sabha
  • 2001 Chairman, Kissan Seth Mazdoor Dept., APCC, Hyderabad
  • 2007 Member, Andhra Pradesh Legislative Council
  • 2007 Cabinet Minister, Govt. of Andhra Pradesh
  • 2009 Re-elected to 15th LokSabha (second term)
  • 2009 Member, Committee on Railways
  • 2011 Chairman Tirumala Tirupathi Devasthanam Tirumala (Tirupathi Hills)
  • 2012-2014 Chairman Tirumala Tirupathi Devasthanam Tirumala (Tirupathi Hills)
  • 2012 Member Committee on Income Tax and Finance
  • 2012 Vice Chairman Sri Venkateswara Institute of Medical Sciences BOARD
  • 2012 తిరుపతిలో జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలకు ఫైనాన్స్ కమిటీ వైస్ ఛైర్మన్