నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం
ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలను తిరుపతిలో 2012వ సంవత్సరం డిసెంబరు 27, 28, 29 తేదీలలో నిర్వహించారు. దీని ఖర్చు 25కోట్లుగా ప్రతపాదించారు.[1] డిసెంబరు 27,28, 29, 2012లో తిరుపతిలో జరప నిశ్చయించింది. ఈ సభను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సభలను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని శ్రీవేంకటేశ్వర ప్రాంగణములో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ.యస్.ఎల్.నరసింహన్, సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఈ ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు కొన్ని ఉపవేదికలను ఏర్పటుచేసి తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రి చిరంజీవి అధ్యక్షత వహించగా, విశిష్ట అతిథిగా తమిళనాడు గవర్నరు కొణిజేటి రోశయ్య, ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‍రెడ్డి హాజరయ్యారు.[2] [3] [4]

వివాదం[మార్చు]

తెలుగు భాషోద్యమ సమాఖ్య, సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను ప్రభుత్వం అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి [5]

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012[permanent dead link]
  2. ఎ, రామ్మోహన్ రావు (2013). "తెలుగు బాషకు కొత్త వెలుగు ! (వసంతం.నెట్ ద్వారా)". ఇండియా టూడే: 42–43. Retrieved 2014-03-21. {{cite journal}}: Cite journal requires |journal= (help)[permanent dead link]
  3. ఎ, రామ్మోహన్ రావు. "ఆదర్శాల వేదిక… ఆచరణాత్మక గీతిక (వసంతం.నెట్ ద్వారా)". ఇండియా టూడే. Archived from the original on 2014-03-20. Retrieved 2014-03-21. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. "ప్రత్యేక వ్యాసాలు (వసంతం.నెట్ ద్వారా)". ఇండియా టూడే. Archived from the original on 2014-03-20. Retrieved 2014-03-21. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  5. "తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012". Archived from the original on 2012-12-11. Retrieved 2012-12-08.