Jump to content

కావూరు సాంబశివరావు

వికీపీడియా నుండి
కావూరు సాంబశివరావు
కావూరు సాంబశివరావు

కావూరు సాంబశివరావు


నియోజకవర్గం ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1943-10-02) 1943 అక్టోబరు 2 (వయసు 81)
దోసపాడు, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి హేమలత
సంతానం 1 కుమారుడు , 3 కుమార్తెలు
నివాసం హైదరాబాదు
May 12, 2006నాటికి

కావూరు సాంబశివరావు (జ: 2 అక్టోబర్, 1943) ఒక రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త. ఇతడు 8వ, 9వ, 10వ, 12వ లోక్‌సభలకు మచిలీపట్నం నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతము కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీ లోకి చేరాడు.

బయటి లింకులు

[మార్చు]