గోనేపూడి
Appearance
గోనేపూడి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°09′46″N 80°04′18″E / 16.162856°N 80.071621°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | నరసరావుపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522601 |
ఎస్.టి.డి కోడ్ |
గోనేపూడి, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]గోనేపూడి నర్సారావుపేట నుండి 10 కి.మీ దూరంలో ఉంది. ప్రతి గంటకు ఒక బస్సు ఉంది.