కొత్తపాలెం (మాచవరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్తపాలెం (మాచవరం) - గుంటూరు జిల్లా మాచవరం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 522 435., ఎస్.టి.డి.కోడ్ = 08647.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మిరప, పత్తి, అపరాలు, కాయగూరలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

2017,జూన్-10న విడుదలైన తెలంగాణా పి.జి.లాసెట్ ప్రవేశపరీక్షా ఫలితాలలో, ఈ గ్రామానికి చెందిన యామిని కిరణ్‌కుమార్, 120 మార్కులకుగాను 85 మార్కులు తెచ్చుకొని, రాష్ట్రస్థాయిలో పదవ ర్యాంక్ సాధించినాడు. [1]