ఇరికేపల్లి
Appearance
ఇరికేపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | దాచేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522414 |
ఎస్.టి.డి కోడ్ | 08649 |
ఇరికేపల్లి పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం నడికుడి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ అంకమ్మ తల్లి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో 2014,మే-30 శుక్రవారం నాడు, అంకమ్మ తల్లి తిరునాళ్ళను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, మహిళలు ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. భక్తులు గ్రామ వీధులలో అమ్మవారిని ఊరేగించారు.మహిళలు బోనాలతో ప్రదర్శనలు చేసారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.[1]
గ్రామ ప్రముఖులు
[మార్చు]- మందపాటి నాగిరెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు,కమ్యూనిస్టు నేత.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు గుంటూరు రూరల్; 2014,మే-31; 5వపేజీ.