Jump to content

తక్కెళ్ళపాడు (దాచేపల్లి)

అక్షాంశ రేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E / 16.6704; 79.756393
వికీపీడియా నుండి

తక్కెళ్ళపాడు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

తక్కెళ్ళపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
తక్కెళ్ళపాడు is located in Andhra Pradesh
తక్కెళ్ళపాడు
తక్కెళ్ళపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E / 16.6704; 79.756393
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దాచేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522414
ఎస్.టి.డి కోడ్

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్యస్వామివారల ఆలయం:- ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవాలు, వైశాఖ మాసంలో (మే/2015లో) నిర్వహించారు. జూన్-2వ తేదీ మంగళవారంనాడు అమ్మవారి కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామములో రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి ఆలయం.

మూలాలు

[మార్చు]