నారాయణపురం (దాచేపల్లి)
స్వరూపం
నారాయణపురం పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| నారాయణపురం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పల్నాడు |
| మండలం | దాచేపల్లి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 522414 |
| ఎస్.టి.డి కోడ్ | 08649 |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- కోసూరి రాఘవాచారి కమ్యూనిస్టు నేత,మేధావి
గ్రామ విశేషాలు
[మార్చు]- నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి, సబ్-జూనియర్ సిలంబం (కర్రసాము) ఛాంపియిన్ షిప్ పోటీలలో, నారాయణపురం గ్రామంలో ఆరవతరగతి చదువుచున్న పోతుల వేణుబాబు అను విద్యార్థి, స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు.
- ఈ గ్రామములో 2015,ఆగస్టు-28 నుండి 30 వరకు, రాష్ట్రస్థాయి క్యారంస్ & చదరంగం పోటీలు నిర్వహించారు.