తలారి మనోహర్
Jump to navigation
Jump to search
తలారి మనోహర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1966- 1992 | |||
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1983 - 1985 | |||
నియోజకవర్గం | సత్యవేడు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ప్రజారాజ్యం పార్టీ | ||
సంతానం | తలారి ఆదిత్య తారాచంద్రకాంత్ |
తలారి మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సత్యవేడు నియోజకవర్గం నుండి 1983లో ఎమ్మెల్యేగా, ఆ తరువాత 1986 రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (22 February 2024). "వైసీపీలో క్లారిటీ.. టీడీపీ పొత్తులో పేచీ.. బీజేపీ నుంచి కొత్త అభ్యర్థి." Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)