Jump to content

అడవివరం

అక్షాంశ రేఖాంశాలు: 17°46′32″N 83°14′43″E / 17.775649°N 83.245335°E / 17.775649; 83.245335
వికీపీడియా నుండి
అడవివరం
విశాఖపట్నంలో విలీనమైన పట్టణ ప్రాంతం
అడనివరంలోని శివాలయం
అడనివరంలోని శివాలయం
అడవివరం is located in Visakhapatnam
అడవివరం
అడవివరం
విశాఖట్నం నగర పటంలో అడవివరం స్థానం
Coordinates: 17°46′32″N 83°14′43″E / 17.775649°N 83.245335°E / 17.775649; 83.245335
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
Government
 • Typeస్థానిక స్వపరిపాలన
 • Bodyమహా విశాఖ నగర పాలక సంస్థ
భాష
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (టైం జోన్)
ప్రాంతీయ ఫోన్ కోడ్
530028

అడవివరం, ఇది విశాఖ నగరానికి పశ్చిమ భాగంలో, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతం. నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 15 కి.మీ. దూరంలో ఉంది.[1] అడవివరం సింహాచలం ఆలయ పర్వత ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది.దీనిని విశాఖపట్నం బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సేవలు అందిస్తోంది. [2]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ మార్గాలు

మార్గం సంఖ్య బయలుదేరు ప్రాంతం చివరి గమ్య స్థానం వయా
68 కె / 68 కొత్తవలస / సింహాచలం ఆర్కే బీచ్ పెందుర్తి, వేపగుంట, సింహాచలం, అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్
60 సింహాచలం ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్
368 చోడవరం ఆర్కే బీచ్ సబ్బవరం, పినగాడి, వేపగుంట, సింహాచలం, అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్
700 సింహాచలం విజయనగరం అడవివరం, ఎస్.ఆర్.పురం, శొంఠ్యాం, గిడిజాలా, బోని, పద్బనాభం

మూలాలు

[మార్చు]
  1. "location". times of india. 22 July 2017. Retrieved 23 September 2017.
  2. "about". new indian express. 14 August 2017. Retrieved 21 September 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అడవివరం&oldid=4073504" నుండి వెలికితీశారు