ఎంవిపి కాలనీ
మువ్వలవానిపాలెం (ఎంవిపి) కాలనీ
మువ్వలవానిపాలెం కాలనీ | |
---|---|
పరిసరం | |
Coordinates: 17°44′33″N 83°19′1″E / 17.74250°N 83.31694°E | |
Country | India |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Body | గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 530017 |
Vehicle registration | AP 31,AP 32 and AP 33 |
మువ్వలవానిపాలెం (ఎంవిపి) కాలనీ భారత దేశము లోని నగరమైన విశాఖపట్నంలో పట్టణ పొరుగు ప్రాంతంగా ఉంది. ఇది నగరం యొక్క ఉన్నత ఆదాయ ప్రాంతాలలో ఒకటి.[1] ఈ కాలనీ 12 విభాగాలుగా విభజించబడింది.[2] ఇది ఆసియాలో అతిపెద్ద నివాస కాలనీ.
ఒక ఆధునిక ఆడిటోరియం, అంఫీ థియేటర్, మూడు కన్వెన్షన్ హాళ్ళు షుమారు ₹ 20 కోట్లుతో ఇక్కడ నిర్మిస్తున్నారు. వీటికి పునాది రాయి 2014 ఫిబ్రవరిలో వేయబడింది.[1] ఎంవిపి కాలనీ సెక్టార్ -9 యొక్క ఖండన తెన్నేటి పార్క్ వద్ద ఉంది. శివాజీ పార్క్ కాలనీకి సమీపంలో ఉంది. అలాగే భీమిలి (సముద్ర డ్రైవ్) వైపు ఉన్న బీచ్ రోడ్ బంగాళాఖాతం (బెంగాల్ బే) సముద్రం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు, హార్బర్ లో లంగరు నౌకలు కూడా ఉంటాయి.[3]
రవాణా
[మార్చు]ఎపిఎస్‌ఆర్‌టిసి ఎంవిపికాలనీ బస్ స్టేషన్ నుండి నగరంలోని ప్రతి భాగానికి బస్సు సేవలను నిర్వహిస్తుంది. ఎంవిపి డబుల్ రోడ్, బీచ్ రహదారి కాలనీ యొక్క ప్రధాన రహదారులు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "VUDA to build Rs. 20-cr. modern auditorium at MVP Colony in Vizag". The Hindu. 16 February 2014. Retrieved 8 June 2014.
- ↑ "Ganta promises help for development of MVP colony". The Hindu. 6 May 2013. Retrieved 8 June 2014.
- ↑ "Walkers object to felling of trees". The Hindu. 14 November 2010. Retrieved 8 June 2014.