మింది

వికీపీడియా నుండి
(మిండి (విశాఖపట్నం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మిండి
సమీపప్రాంతం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
ప్రభుత్వం
 • నిర్వహణమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
530012
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుఏపి - 31

మిండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1]

భౌగోళికం[మార్చు]

ఇది 17°41′10″N 83°13′05″E / 17.686°N 83.218°E / 17.686; 83.218 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో టౌన్‌షిప్, గోవదేశివనిపాలెం, గాజువాక, ఎక్స్-సర్వీస్ మెన్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[2]

వినోదం[మార్చు]

ఇక్కడికి జాతీయ రహదారి పక్కన గ్లోబెక్స్ షాపింగ్ మాల్ ఉంది. ఇందులో 5 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ ఉంది.

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మిండి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్ఏడి ఎక్స్ రోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్, కలెక్టర్ కార్యాలయం, గాజువాక, మల్కాపురం, సింధియా, టౌన్ కొత్తరోడ్, జగదాంబ సెంటర్, అరిలోవ, మద్దిలపాలెం, హనుమంతువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]

మూలాలు[మార్చు]

  1. "Mindi, Visakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 14 May 2021.
  2. "Mindi Village Locality". www.onefivenine.com. Retrieved 14 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 14 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మింది&oldid=3316877" నుండి వెలికితీశారు