అక్షాంశ రేఖాంశాలు: 17°45′52″N 83°21′26″E / 17.764513°N 83.357335°E / 17.764513; 83.357335

సాగర్ నగర్ (విశాఖపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాగర్ నగర్
సమీపప్రాంతం
కైలాసగిరి నుండి సాగర్ నగర్ దృశ్యం
కైలాసగిరి నుండి సాగర్ నగర్ దృశ్యం
సాగర్ నగర్ is located in Visakhapatnam
సాగర్ నగర్
సాగర్ నగర్
విశాఖపట్నంలోని సాగర్ నగర్ ప్రాంతం ఉనికి
Coordinates: 17°45′52″N 83°21′26″E / 17.764513°N 83.357335°E / 17.764513; 83.357335
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530045
Vehicle registrationఏపి 31

సాగర్ నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1][2] ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. భీమునిపట్నం, విశాఖపట్నం బీచ్ రోడ్ లమధ్య ఈ సాగర్ నగర్ ప్రాంతం ఉంది.

భౌగోళికం

[మార్చు]

ఇది 17°45′52″N 83°21′26″E / 17.764513°N 83.357335°E / 17.764513; 83.357335 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఈ ప్రాంతానికి సమీపంలో ఎండాడ, జోడుగుళ్ళపాలెం, విశాలక్షి నగర్, ఆదర్శ్ నగర్, అపుఘర్ ఉన్నాయి.[3]

రవాణా

[మార్చు]

ద్వారకా నగర్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ద్వారకా బస్ స్టేషన్ తో కలుపబడి ఉంది.[4] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సాగర్ నగర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, కురమనపాలెం, తగరపువలస, ఓహ్పో, మిథిలాపురి కాలనీ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
 1. నూకలమమ్మ దేవాలయం
 2. సుబ్రమణ్య స్వామి దేవాలయం
 3. దుర్గాదేవి దేవాలయం
 4. పిడిమాంబ దేవాలయం
 5. మస్జిద్-ఇ-ముజ్జామిల్
 6. మొహమ్మది మసీదు

మూలాలు

[మార్చు]
 1. A Strong Case for Native Plant Species, The Hindu.
 2. "Sagar Nagar, Visakhapatnam, Vishakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 8 May 2021.
 3. "Sagar Nagar , Visakhapatanam". www.onefivenine.com. Retrieved 8 May 2021.
 4. Transport, The Times of India.
 5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 8 May 2021.