అక్షాంశ రేఖాంశాలు: 17°44′42″N 83°19′27″E / 17.745048°N 83.324062°E / 17.745048; 83.324062

హెచ్.బి. కాలనీ (విశాఖపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెచ్.బి. కాలనీ
సమీపప్రాంతం
హెచ్.బి. కాలనీ is located in Visakhapatnam
హెచ్.బి. కాలనీ
హెచ్.బి. కాలనీ
విశాఖట్నం నగర పటంలో హెచ్.బి. కాలనీ స్థానం
Coordinates: 17°44′42″N 83°19′27″E / 17.745048°N 83.324062°E / 17.745048; 83.324062
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530022
Vehicle registrationఏపి-31, 32, 33

హెచ్‌బి కాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం నగరంలోని నివాస ప్రాంతాలలో ఒకటిగా ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

హౌసింగ్ బోర్డు అనే పేరుమీదుగా ఈ ప్రాంతానికి హెచ్.బి. కాలనీ అనే పేరు వచ్చింది. 1980ల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ కాలనీని నిర్మించింది.[3]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°44′42″N 83°19′27″E / 17.745048°N 83.324062°E / 17.745048; 83.324062 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

గురించి

[మార్చు]

ఈ కాలనీ చుట్టూ సీతమ్మధార, వెంకోజిపాలెం ఉన్నాయి. ఇది మద్దిలపాలెం, ద్వారకా నగర్, జగదాంబ సెంటర్, వన్ టౌన్ మొదలైన ప్రాంతాలతో కలుపబడి ఉంది.[4]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హెచ్‌బి కాలనీ మీదుగా వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, ఇసుకతోట, ఆర్టీసీ కాంప్లెక్స్, గాంటియాడ హెచ్‌బి కాలనీ, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. "H B Colony Locality". www.onefivenine.com. Retrieved 17 May 2021.
  2. "location". maps of india. 12 February 2017. Retrieved 17 May 2021.
  3. "history". times of india. 14 September 2017. Retrieved 17 May 2021.
  4. "about". the hindu. 12 July 2017. Retrieved 17 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 17 May 2021.