అక్షాంశ రేఖాంశాలు: 17°47′05″N 83°11′59″E / 17.7848326°N 83.1997296°E / 17.7848326; 83.1997296

చింతల అగ్రహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతల అగ్రహారం
సమీప ప్రాంతం
మేగాద్రి గెద్ద నది
మేగాద్రి గెద్ద నది
చింతల అగ్రహారం is located in Visakhapatnam
చింతల అగ్రహారం
చింతల అగ్రహారం
విశాఖట్నం నగర పటంలో చింతల అగ్రహారం స్థానం
Coordinates: 17°47′05″N 83°11′59″E / 17.7848326°N 83.1997296°E / 17.7848326; 83.1997296
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)

చింతల అగ్రహారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] పెందుర్తి మండలం పరిధిలో ఉన్న ఈ ప్రాంతం జిల్లా ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుండి ఉత్తరం వైపు 11 కి.మీ.ల దూరంలో ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°47′05″N 83°11′59″E / 17.7848326°N 83.1997296°E / 17.7848326; 83.1997296 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

చింతల అగ్రహరం చుట్టూ దక్షిణ దిశలో గాజువాక మండలం, తూర్పు వైపు విశాఖపట్నం మండలం, పశ్చిమాన సబ్బవరం మండలం, ఉత్తరాన కొత్తవలస మండలం ఉన్నాయి.

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చింతల అగ్రహారం మీదుగా రామకృష్ణ బీచ్, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఎడి కొత్తరోడ్, కంచరపాలెం, రైల్వే న్యూ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో పెందుర్తి రైల్వే స్టేషను, సింహాచలం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. శివాలయం
  2. రామాలయం
  3. విద్యా గణపతి ఆలయం
  4. మసీదు ఇ ఖుబా
  5. మసీదు ఇ తౌహీద్ అహ్లే హదీస్
  6. మస్జిద్ రాజా-ఇఇ-ముస్తాఫా

మూలాలు

[మార్చు]
  1. "about". Times of India. 20 March 2014. Retrieved 18 May 2021.
  2. "Chinthala Agraharam Village". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 18 May 2021.