అక్షాంశ రేఖాంశాలు: 17°44′06″N 83°19′24″E / 17.735118°N 83.323396°E / 17.735118; 83.323396

పిఠాపురం కాలనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిఠాపురం కాలనీ
సమీపప్రాంతం
పిఠాపురం కాలనీ is located in Visakhapatnam
పిఠాపురం కాలనీ
పిఠాపురం కాలనీ
విశాఖట్నం నగర పటంలో పీఠాపురం కాలనీ స్థానం
Coordinates: 17°44′06″N 83°19′24″E / 17.735118°N 83.323396°E / 17.735118; 83.323396
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • ఆధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530003
Vehicle registrationఏపి-31,32

పిఠాపురం కాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి మధ్య భాగంలో ఉన్న ప్రాంతం.[1] విశాఖ మహానగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం, ద్వారకా బస్ స్టేషన్ నుండి సుమారు 3.2 కి.మీ.ల దూరంలో ఉంది.[2] పిఠాపురం కాలనీ చుట్టూ మద్దిలపాలెం, శివాజిపాలెం ఉన్నాయి. ఇక్కడ కళా భారతి ఆడిటోరియం, ఐసిఎఐ ఉన్నాయి.[3]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°44′06″N 83°19′24″E / 17.735118°N 83.323396°E / 17.735118; 83.323396 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో పెద్ద వాల్తేరు, రేసపువానిపాలెం, వెంకోజిపాలెం, హెచ్ బి కాలనీ, చిన్న వాల్తేరు మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం కాలనీ మీదుగా వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, హెచ్‌బి కాలనీ, విజయనగరం, ఆర్టీసీ కాంప్లెక్స్, తగరపువలస మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. చిన్మయ మిషన్
  2. కనకమహలక్ష్మి దేవాలయం
  3. జిల్లెల్లముడి అమ్మ మందిరం
  4. శ్రీ వెంకటేశ్వర దేవాలయం
  5. తారా మసీదు
  6. మొహమ్మదియా మసీదు
  7. మసీదు-ఇ-బని-హషీమ్

మూలాలు

[మార్చు]
  1. "Pithapuram Colony Locality". www.onefivenine.com. Retrieved 10 May 2021.
  2. "Plush malls likely to come up in Visakhapatnam". The Times of India. 22 April 2013. Retrieved 10 May 2021.
  3. "about". the hindu. 1 July 2017. Retrieved 10 May 2021.
  4. "Pithapuram Colony Road, Pithapuram Colony, Maddilapalem Locality". www.onefivenine.com. Retrieved 10 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 10 May 2021.