వడ్లపూడి (విశాఖపట్నం)
Appearance
వడ్లపూడి | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°41′18″N 83°10′40″E / 17.688396°N 83.177744°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | ఏపి-31 |
వడ్లపూడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] ఇది విశాఖ నగరానికి దక్షిణం వైపు ఉంది.[2]
భౌగోళికం
[మార్చు]ఇది 17°41′18″N 83°10′40″E / 17.688396°N 83.177744°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- వడ్లపుడి రామాలయం
- ఉమా మార్కెండేయ దేవాలయం
- వెంకటేశ్వర స్వామి దేవాలయం
- సంపన వినాయక దేవాలయం
- గవర రామాలయం
- రాధాలమ్మ దేవాలయం
- సుబ్రమణ్య స్వామి దేవాలయం
- శ్రీ వరసిద్ది వినాయక దేవాలయం
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వడ్లపూడి మీదుగా మధురవాడ, మద్దిలపాలెం, గాజువాక, సింధియా లకు బస్సు సౌకర్యం ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ at, details (29 August 2017). "about". Maps of India. Retrieved 5 May 2021.
- ↑ Special correspondent (1 September 2017). "about drm". The Hindu. Retrieved 5 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 5 May 2021.