సాలిపేట (విశాఖపట్నం)
స్వరూపం
సాలిపేట | |
|---|---|
సమీపప్రాంతం | |
| Coordinates: 17°42′28″N 83°18′02″E / 17.707859°N 83.300555°E | |
| దేశం | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | విశాఖపట్టణం |
| Government | |
| • Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
| భాషలు | |
| • అధికారిక | తెలుగు |
| Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
| పిన్ కోడ్ | 530001 |
| Vehicle registration | ఏపి 31, 32, 33 |
సాలిపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1][2] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం వన్ టౌన్ (విశాఖపట్నం) లోని పురాతన ప్రాంతాలలో ఒకటి.[3]
భౌగోళికం
[మార్చు]ఇది 17°42′28″N 83°18′02″E / 17.707859°N 83.300555°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఈ ప్రాంతానికి ఉత్తరం వైపు బుర్జా మండలం, తూర్పు వైపు అమదవాలాస మండలం, ఉత్తరం వైపు రెజిడి అమదవాలాస మండలం, దక్షిణం వైపు గంగూవారిసిగం మండలం ఉన్నాయి.[4]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సాలిపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ "location". pin code. 23 June 2016. the original నుండి 7 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 May 2021.
- ↑ "Salipeta Locality". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 May 2021.
- ↑ "information". details. 16 June 2015. the original నుండి 6 ఫిబ్రవరి 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 May 2021.
- ↑ "Salipeta Village , Santhakavati Mandal , Srikakulam District". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 May 2021.