Jump to content

సిరిపురం (విశాఖపట్నం)

అక్షాంశ రేఖాంశాలు: 17°43′11″N 83°18′59″E / 17.719757°N 83.316253°E / 17.719757; 83.316253
వికీపీడియా నుండి
Siripuram
Neighbourhood
Siripuram Road
Siripuram Road
Siripuram is located in Visakhapatnam
Siripuram
Siripuram
సిరిపురం
Coordinates: 17°43′11″N 83°18′59″E / 17.719757°N 83.316253°E / 17.719757; 83.316253
Country India
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాVisakhapatnam
Government
 • BodyGreater Visakhapatnam Municipal Corporation
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
530003

సిరిపురం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఒక పట్టణ వాణిజ్య కేంద్రం.విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ పరిపాలనా కార్యాలయం ఇక్కడ ఉంది.ఈ ప్రాంతంలో చాలా భవనాలు నిర్మితమై, ఒక మైలురాయిగా గుర్తింపు పొందింది.[1]

వాణిజ్యం

[మార్చు]

ఇక్కడ ఈ దిగువ వివరించిన ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు ఉన్నాయి.

  • వి.ఎమ్.ఆర్.డి.ఎ.అడ్మినిస్ట్రేటివ్ భవనం
  • ఎచ్.ఎస్.బి.సి. కార్పొరేట్ కార్యాలయం
  • వుడా చిల్డ్రన్ అరేనా
  • గురజాడ కళాక్షేత్రం
  • దత్ ద్వీప భవనం
  • ఆకాశవాణి రేడియో స్టేషన్
  • ప్రభుత్వ సర్క్యూట్ హౌస్
సిరిపురం వద్ద దత్ ద్వీపం

రవాణా

[మార్చు]

ప్రభుత్వ ఆధీనంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ద్వారకా బస్ స్టేషన్ కు చెందిన బస్సులు విశాఖ నగరంలోని వివిధ శివారు ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి సిటీ బస్సుల ద్వారా రవాణా సౌకర్య సేవలు ఉన్నాయి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "location". deccan chronicle. 8 October 2017. Retrieved 10 October 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]