కూర్మన్నపాలెం
స్వరూపం
Kurmannapalem | |
|---|---|
Neighbourhood | |
Vizag steel plant entrance at Kurmannapalem | |
| Coordinates: 17°41′06″N 83°10′03″E / 17.68500°N 83.16750°E | |
| Country | India |
| State | Andhra Pradesh |
| District | Visakhapatnam |
| ప్రభుత్వం | |
| • సంస్థ | Greater Visakhapatnam Municipal Corporation |
| Languages | |
| • Official | Telugu |
| కాల మండలం | UTC+5:30 (IST) |
| PIN | 530046 |
| Vehicle Registration | AP31, AP32 (Former) AP39 (from 30 January 2019)[1] |
కూర్మన్నపాలెం , విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలానికి (మునిసిపాలిటీకి) చెందిన గ్రామం.[2]
- ఇది విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి దగ్గరలో ఉన్నందున ప్రస్తుతం నగర పరిసరంగా అభివృద్ధి చెందుతున్నది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం జనాభా 60,588.
- అపర దత్తాత్రేయస్వరూపుడు, యోగిపుంగవుడు శ్రీసాయినాధుడు కొలువుదీరిన మందిరం ఈ గ్రామంలో ఉంది. శ్రద్ధ, సహనం అనే రెండు పార్శాలపై ఆధారపడిన సాయి సందేశం భక్తజనావళిని జాగృత పరిచింది. భగవంతుడు ఒక్కడేనని చాటిచెప్పిన ఆ సాయినాధుడు కొలువుదీరిన మందిరమిది. [1]
వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు 2014, మార్చి-13 తీర్ధయాత్ర పేజీ.
మూలాలు
[మార్చు]- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 July 2019. Retrieved 9 June 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-06.