కంచరపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంచరపాలెం
రెవెన్యూ గ్రామం, మహా విశాఖ నగర పరిధిలోని ఒక ప్రాంతం
Kancharapalem.jpg
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంస్థానిక స్వపరిపాలన
 • నిర్వహణమహా విశాఖ నగర పాలక సంస్థ
భాష
 • అధికార భాషతెలుగు
కాలమానంUTC+5:30 (టైం జోన్)
పిన్‌కోడ్
530008

కంచరపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం (అర్బన్) మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.ఇది విశాఖపట్నం నగరంలో గవర కంచరపాలెం, రెడ్డి కంచరపాలెం, గొల్ల కంచరపాలెం పేర్లతో విభజించబడింది. ఇది గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన ప్రాంతం. పాత రైల్వే లోకో మోటివ్ షెడ్, విశాఖపట్నానికి చెందిన తొలి ఐటిఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్), అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ ఈ ప్రాంతంలో కలవు.[1] రైల్వే క్వార్టర్స్, పోర్టు, నేవీ క్వార్టర్ట్స్‌కి కూడా ఈ ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది. [2]

రవాణా సౌకర్యాలు[మార్చు]

ఎపియస్‌ఆర్‌టిసి రవాణా మార్గాలు

మార్గం సంఖ్య ప్రయాణం మొదలయ్యే స్టేషన్ చివర స్టేషన్ ప్రయాణించే మార్గం
28A/P ఆర్టీసీ కాంప్లెక్స్ రావులమ్మపాలెం కంచరపాలెం
333K టౌన్ కొత్తరోడ్డు కె.కోటపాడు కంచరపాలెం
55 సింహాచలం సింధియా కంచరపాలెం
6A ఆర్టీసీ కాంప్లెక్స్ సింహాచలం కంచరపాలెం

మూలాలు[మార్చు]

  1. "location". Times of India. 25 October 2019. Retrieved 25 October 2019.
  2. "about". New Indian Express. 6 December 2019. Archived from the original on 19 ఆగస్టు 2013. Retrieved 6 December 2019.

వెలుపలి లంకెలు[మార్చు]