జాలరిపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాలరిపేట
సమీపప్రాంతం
జాలరిపేట బీచ్ లో పడవలు
జాలరిపేట బీచ్ లో పడవలు
జాలరిపేట is located in Visakhapatnam
జాలరిపేట
జాలరిపేట
విశాఖట్నం నగర పటంలో జాలరిపేట స్థానం
నిర్దేశాంకాలు: 17°43′39″N 83°20′34″E / 17.727598°N 83.342670°E / 17.727598; 83.342670Coordinates: 17°43′39″N 83°20′34″E / 17.727598°N 83.342670°E / 17.727598; 83.342670
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
ప్రభుత్వం
 • నిర్వహణమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
530017
వాహనాల నమోదు కోడ్ఏపి-31

జాలరిపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక నివాస ప్రాంతం.[1] ఈ ప్రాంతానికి సమీపంలో వుడా పార్క్ ఉంది. ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ పరిపాలన పరిధిలో ఉంది.

భౌగోళికం[మార్చు]

ఇది 17°43′39″N 83°20′34″E / 17.727598°N 83.342670°E / 17.727598; 83.342670 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో పెద వాల్తేరు, అప్పుగర్, హెచ్‌పిసిఎల్ కాలనీ, ఎంవిపి కాలనీ, నార్త్ క్యాంపస్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. జాలరిపేట చుట్టూ పశ్చిమాన మునగపాక మండలం, ఉత్తరం వైపు అనకాపల్లి మండలం, పడమటి వైపు అచ్యుతాపురం మండలం, తూర్పు వైపు పెదగంట్యాడ మండలం ఉన్నాయి.[2]

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాలరిపేట మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, వుడా పార్క్, కపులతుంగ్లం, వాడ చీపురుపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]

ఇతర వివరాలు[మార్చు]

చార్లెస్ విలియం నుకోల్స్ జలారీ కమ్యూనిటీపై పుస్తకం పుస్తకం రాశాడు[4]

మూలాలు[మార్చు]

  1. "Jalari Peta Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
  2. "Jalaripeta Village , Paravada Mandal , Visakhapatanam District". www.onefivenine.com. Retrieved 16 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 16 May 2021.
  4. "The cultural dialectics of knowledge and desire - Google Search". g.co. Retrieved 16 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=జాలరిపేట&oldid=3192896" నుండి వెలికితీశారు