అక్షాంశ రేఖాంశాలు: 17°43′01″N 83°18′13″E / 17.716895°N 83.303593°E / 17.716895; 83.303593

ప్రకాశరావుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రకాశరావుపేట
సమీపప్రాంతం
ప్రకాశరావుపేట is located in Visakhapatnam
ప్రకాశరావుపేట
ప్రకాశరావుపేట
విశాఖట్నం నగర పటంలో పేట స్థానం
Coordinates: 17°43′01″N 83°18′13″E / 17.716895°N 83.303593°E / 17.716895; 83.303593
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Government
 • Typeమేయర్
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530020
Vehicle registrationఏపి 31, 32, 33

ప్రకాశరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం.[1][2] విశాఖ మహా నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో విశాఖపట్నం జిల్లా కోర్టు, వాణిజ్య దుకాణాలు ఉన్నాయి.[3]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°43′01″N 83°18′13″E / 17.716895°N 83.303593°E / 17.716895; 83.303593 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[4]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశరావుపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. దుర్గమ్మ దేవాలయం
  2. హనుమాన్ దేవాలయం
  3. వినాయక దేవాలయం
  4. మసీదు-ఇ-రజా
  5. మసీదు-ఎ-నబ్వి

మూలాలు

[మార్చు]
  1. "information". Vizagcustoms cdma. 29 June 2015. Retrieved 12 July 2018.
  2. "Prakasharao Peta, Prakashraopeta, Nehru Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-05-09.
  3. "about". Visakhapatnam cdma. 21 July 2016. Retrieved 13 November 2018.[permanent dead link]
  4. "Prakashraopeta, Nehru Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-05-09.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 9 May 2021.