జోడుగుళ్ళపాలెం
జోడుగుళ్ళపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
![]() జోడుగుళ్ళపాలెం రోడ్డు సమీపంలో విశాఖపట్నం - భీమిలి బీచ్ | |
నిర్దేశాంకాలు: 17°45′08″N 83°20′57″E / 17.752198°N 83.349217°ECoordinates: 17°45′08″N 83°20′57″E / 17.752198°N 83.349217°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
ప్రభుత్వం | |
• నిర్వహణ | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 530043 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | ఏపి-31,32,33 |
జోడుగుళ్ళపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] సాగర్ నగర్, కైలాసగిరి ప్రాంతా మధ్యలో ఈ జోడుగుళ్ళపాలెం ఉంది.[2] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ పరిపాలన పరిధిలో ఉంది.
చరిత్ర[మార్చు]
జంట దేవాలయాల పేరుమీదుగా ఈ ప్రాంతానికి జోడుగుళ్ళపాలెం అనే పేరు వచ్చింది. ఇది విశాఖపట్నంలోని పాత ప్రాంతాలలో ఒకటిగా ఉంది.[3] ఇది సముద్రతీర ప్రాంతం. ఇక్కడ బీచ్ కూడా ఉంది.
భౌగోళికం[మార్చు]
ఇది 17°45′08″N 83°20′57″E / 17.752198°N 83.349217°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు[మార్చు]
ఇక్కడికి సమీపంలో ఎంవిపి కాలనీ, విశాలాక్షి నగర్, సాగర్ నగర్, ముసలయ్యపాలెం, ఆదర్శ్ నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]
రవాణా[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జోడుగుళ్ళపాలెం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, సాగర్ నగర్, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]
ప్రార్థనా మందిరాలు[మార్చు]
- కోట అమ్మవారి గ్రామ దేవత
- అభయాంజనేయ స్వామి దేవాలయం
- గంగమ్మతల్లి దేవాలయం
- నాగదేవత దేవాలయం
- మసీదు-ఎ-నూరాని
- ఎం.వి.పి. కాలనీ మసీదు
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Jodugulla Palem, Visakhapatnam, Vishakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
- ↑ "location". pin code. 12 August 2016. Retrieved 16 May 2021.
- ↑ "information". pin code. 14 March 2016. Retrieved 16 May 2021.
- ↑ "Jodugulla Palem Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 16 May 2021.