దస్‌పల్లా హిల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్‌పల్లా హిల్స్
సమీపప్రాంతం
దస్‌పల్లా హిల్స్ లోని గ్రాండ్ బే హోటల్
దస్‌పల్లా హిల్స్ లోని గ్రాండ్ బే హోటల్
దస్‌పల్లా హిల్స్ is located in Visakhapatnam
దస్‌పల్లా హిల్స్
దస్‌పల్లా హిల్స్
విశాఖట్నం నగర పటంలో దస్‌పల్లా హిల్స్ స్థానం
నిర్దేశాంకాలు: 17°42′50″N 83°18′54″E / 17.714007°N 83.315113°E / 17.714007; 83.315113Coordinates: 17°42′50″N 83°18′54″E / 17.714007°N 83.315113°E / 17.714007; 83.315113
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
ప్రభుత్వం
 • నిర్వహణమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
530002
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుఏపి-31,32

దస్‌పల్లా హిల్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర తీరప్రాంతంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంది.[2] ఇది విశాఖ నగరంలోని అత్యంత సంపన్న నివాస ప్రాంతాలలో ఒకటి.[3]

భౌగోళికం[మార్చు]

ఇది 17°42′50″N 83°18′54″E / 17.714007°N 83.315113°E / 17.714007; 83.315113 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో నెహ్రూ నగర్, పాండురంగపురం, సిరిపురం, హెచ్‌పిసిఎల్ కాలనీ, ద్వారకా నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దస్‌పల్లా హిల్స్ మీదుగా విశాఖపట్నం విమానాశ్రయం, రామకృష్ణ బీచ్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం హిల్స్, కలెక్టర్ కార్యాలయం, మిండి, మాధవధార, ఎంఎన్ క్లబ్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, మర్రిపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. కనకదుర్గ దేవాలయం
  2. శ్రీ సంపత్ వినాయగర్ ఆలయం
  3. ఉత్కల్ సంస్కృతకా సమాజ్
  4. యాసిన్ మసీదు
  5. రూహని షిఫా ఖానా
  6. మక్కా మసీదు

మూలాలు[మార్చు]

  1. "Daspalla Hills Locality". www.onefivenine.com. Retrieved 17 May 2021.
  2. "location". the hindu. 12 June 2017. Retrieved 17 May 2021.
  3. "about". new indian express. 21 May 2017. Retrieved 17 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 17 May 2021.