నాయుడుతోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయుడుతోట
సమీపప్రాంతం
నాయుడుతోట is located in Visakhapatnam
నాయుడుతోట
నాయుడుతోట
విశాఖట్నం నగర పటంలో నాయుడతోట స్థానం
నిర్దేశాంకాలు: 17°45′49″N 83°12′44″E / 17.763476°N 83.212255°E / 17.763476; 83.212255Coordinates: 17°45′49″N 83°12′44″E / 17.763476°N 83.212255°E / 17.763476; 83.212255
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
ప్రభుత్వం
 • నిర్వహణమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
530029
వాహనాల నమోదు కోడ్ఏపి-31

నాయుడుతోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1]

భౌగోళికం[మార్చు]

ఇది 17°45′49″N 83°12′44″E / 17.763476°N 83.212255°E / 17.763476; 83.212255 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో వేపుగుంట, కాకాని నగర్, ఎన్.ఎ.డి, సింహాచలం, వాలిమెరక మొదలైన గ్రామాలు ఉన్నాయి. దీనికి దక్షిణ దిశలో గాజువాక మండలం, తూర్పు వైపు విశాఖపట్నం మండలం, దక్షిణ దిశలో పెదగంట్యాడ మండలం, పశ్చిమాన సబ్బవరం మండలం ఉన్నాయి.[2]

వాణిజ్యం[మార్చు]

విశాఖపట్నంలోని శివారు ప్రాంతాలలో ఒకటైన నాయుడుతోట ప్రాంతంలో అనేక గృహ సముదాయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. కళాశాలలు, పాఠశాలలకు ఇది ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ కూడా ఉంది.[3]

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నాయుడుతోట మీదుగా గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, మల్కాపురం, ద్వారకా నగర్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

మూలాలు[మార్చు]

  1. "Naidu Thota Locality". www.onefivenine.com. Retrieved 12 May 2021.
  2. "Naiduthota Village". www.onefivenine.com. Retrieved 12 May 2021.
  3. "Property in Naidu Thota, Vizag | Real Estate in Naidu Thota, Vizag - Commonfloor.com". www.commonfloor.com. Retrieved 12 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 12 May 2021.