ద్వారకా నగర్ (విశాఖపట్నం)
Jump to navigation
Jump to search
ద్వారకా నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
![]() ద్వారకా నగర్ 2వ లైన్ | |
నిర్దేశాంకాలు: 17°43′43″N 83°18′31″E / 17.728670°N 83.308634°ECoordinates: 17°43′43″N 83°18′31″E / 17.728670°N 83.308634°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
ప్రభుత్వం | |
• నిర్వహణ | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 530016 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | ఏపి 31, ఏపి 32, ఏపి 33 |
ద్వారకా నగర్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న ప్రాంతం.[1] నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలలో ఇదీ ఒకటి. ఇక్కడ షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, హోటళ్ళు, లాడ్జీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, కోచింగ్ సెంటర్లు మొదలైనవి ఎక్కువగా ఉన్నాయి.[2]
ఉప ప్రాంతాలు[మార్చు]
బ్రిట్స్ రోడ్, డైమండ్ పార్క్ జంక్షన్, రమతల్కీస్ ఏరియా, రెడ్నం అల్కాజర్, సాగర్ నగర్, శాంతిపురం, శ్రీనగర్ మొదలైన ఉపప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్యం[మార్చు]
విశాఖపట్నంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలలో ఒకటైన ఈ ప్రాంతం, అన్ని రకాల అవుట్‌లెట్‌లు, కార్యాలయాలకు వ్యాపార కేంద్రంగా ఉంది.
రవాణా[మార్చు]
విశాఖపట్నం బస్సు రవాణా కేంద్రంగా ఉన్న ఈ ద్వారకా నగర్ ప్రాంతంలో సెంట్రల్ బస్ స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3]
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Dwaraka Nagar , Visakhapatanam". www.onefivenine.com. Retrieved 3 May 2021.
- ↑ "Commercial Area". timesofindia. Retrieved 3 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 3 May 2021.