చినగదిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Coordinates: 17°45′46″N 83°18′35″E / 17.762755°N 83.309622°E / 17.762755; 83.309622

హెల్త్ సిటీలో అపోలో హాస్పిటల్

చినగదిలి, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.ఇది గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతం.విశాఖపట్నంతో పాటు ఇది హనుమంతువాక, అరిలోవ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య నగరం ఇక్కడ ఉంది. అపోలో హాస్పిటల్స్, క్యూ 1 హాస్పిటల్స్, నవ్య గ్రీన్ హిల్స్ హాస్పిటల్స్, మొదలగు ఆసుపత్రులు, మరెన్నో కార్పొరేట్ ఆసుపత్రులు ఇక్కడ ఉన్నాయి. [1]

రవాణా సౌకర్యం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ మార్గాలు

మార్గం సంఖ్య బయలుదేరు ప్రాంతం చివరి గమ్య స్థానం ప్రయాణించే మార్గం
68కె / 68 కొత్తవలస / సింహాచలం ఆర్కేబీచ్ పెందుర్తి, వేపగుంట, సింహాచలం, అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్
60 సింహాచలం ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కోత్తరోడ్
368 చోడవరం ఆర్కే బీచ్ సబ్బవరం, పినగాడి, వేపగుంట, సింహాచలం, అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=చినగదిలి&oldid=2954661" నుండి వెలికితీశారు