అక్షాంశ రేఖాంశాలు: 17°44′26″N 83°19′36″E / 17.740442°N 83.326749°E / 17.740442; 83.326749

ఇసుకతోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇసుకతోట
సమీపప్రాంతం
కైలాసగిరి నుండి ఇసుకతోట దృశ్యం
కైలాసగిరి నుండి ఇసుకతోట దృశ్యం
ఇసుకతోట is located in Visakhapatnam
ఇసుకతోట
ఇసుకతోట
విశాఖట్నం నగర పటంలో ఇసుకతోట స్థానం
Coordinates: 17°44′26″N 83°19′36″E / 17.740442°N 83.326749°E / 17.740442; 83.326749
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530022
Vehicle registrationఏపి-31, 32, 33

ఇసుకతోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని మద్దిలపాలెం పరిసరాల్లో ఉంది.[1] శివాజీపాలెం, వెంకోజిపాలెం మధ్య ఉన్న ఈ ప్రాంతం మహా విశాఖ నగరపాలక సంస్థ పరిపాలన పరిధిలోకి వస్తుంది.[2] ఇక్కడ అనేక పెద్దపెద్ద నివాస సముదాయాలు ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

ఇది 17°44′26″N 83°19′36″E / 17.740442°N 83.326749°E / 17.740442; 83.326749 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో ఎంవిపి కాలనీ, వెంకోజిపాలెం, శివాజిపాలెం, సీతమ్మధార మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

ఇతర వివరాలు

[మార్చు]

విశాఖపట్నం నగరంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ రహదారులు, మురుగునీరు, తాగునీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు బాగున్నాయి.

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇసుకతోట మీదుగా వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, హెచ్‌బి కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, గాంటియాడ హెచ్‌బి కాలనీ, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Isukathota, Maddilapalem Locality". www.onefivenine.com. Retrieved 17 May 2021.
  2. "location". one five nine. 15 August 2015. Retrieved 17 May 2021.
  3. "Isukathota, H B Colony Locality". www.onefivenine.com. Retrieved 17 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 17 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇసుకతోట&oldid=3882793" నుండి వెలికితీశారు