Coordinates: 17°40′32″N 83°12′54″E / 17.6755°N 83.2150°E / 17.6755; 83.2150

దయాల్‌నగర్ (విశాఖపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దయాల్‌నగర్
సమీపప్రాంతం
దయాల్‌నగర్ is located in Visakhapatnam
దయాల్‌నగర్
దయాల్‌నగర్
విశాఖట్నం నగర పటంలో దయాల్‌నగర్ స్థానం
Coordinates: 17°40′32″N 83°12′54″E / 17.6755°N 83.2150°E / 17.6755; 83.2150
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530044
Vehicle registrationఏపి - 33

దయాల్‌నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1]

భౌగోళికం[మార్చు]

ఇది 17°40′32″N 83°12′54″E / 17.6755°N 83.2150°E / 17.6755; 83.2150 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో అపుఘర్, ఎంవిపి కాలనీ, సాగర్ నగర్, ఆదర్శ్ నగర్, ముసలయ్యపాలెం మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[2]

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దయాల్‌నగర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, కూర్మన్నపాలెం, తగరపువలస, సాగర్ నగర్ ,ఓహ్పో, మద్దిలపాలెం, భీమిలి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]

మూలాలు[మార్చు]

  1. "Dayal Nagar". www.onefivenine.com. Retrieved 2021-05-24.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Dayal Nagar Colony Locality". www.onefivenine.com. Retrieved 2021-05-24.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 24 May 2021.