అక్షాంశ రేఖాంశాలు: 17°39′57″N 83°15′21″E / 17.665953°N 83.255913°E / 17.665953; 83.255913

యారాడ కొండలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యారాడ కొండలు
బంగాళఖాతం సమీపంలో యారాడ కొండలు
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు350 మీ. (1,150 అ.)
నిర్దేశాంకాలు17°39′57″N 83°15′21″E / 17.665953°N 83.255913°E / 17.665953; 83.255913
భౌగోళికం

యారాడ కొండలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం పక్కనగల యారాడ ప్రాంతానికి దక్షిణాన ఉన్న కొండలు.[1] యారాడ సముద్రతీరం నుండి కేవలం 4.6 కిలోమీటర్ల దూరంలో ఈ కొండల ప్రాంతం ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

ఈ కొండలు 17°39′57″N 83°15′21″E / 17.665953°N 83.255913°E / 17.665953; 83.255913 అక్షాంశరేఖాంశాల మధ్య ఉన్నాయి. యారాడ సముద్రతీరం, డాల్ఫిన్ ముక్కుల మధ్య ఉన్న ఈ యారాడ కొండలు 3.5 కి.మీ.ల పొడవుతో, 350 మీటర్ల ఎత్తుతో ఉన్నాయి.[3][4]

పర్యాటకం

[మార్చు]

ఈ కొండల మీదినుండి లైట్ హౌస్, బీచ్, అద్భుతమైన విశాఖ నగర దృశ్యం కనపడుతుండడంతో పర్యాటకులు తరచుగా ఈ కొండల సందర్శనకు వస్తుంటారు. విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.[5] యారాడ కొండపై 13 ఎకరాల్లో ఒక హిల్ రిసార్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.[6] ఇక్కడ రాస్ హిల్ చర్చి కూడా ఉంది. మిస్టర్ మోన్సియూర్ రాస్ చేత 1867 సంవత్సరంలో నిర్మించబడిన ఈ చర్చి బ్రిటిష్ యుగం కాథలిక్ చర్చి.

మూలాలు

[మార్చు]
  1. "Sun, sand and solitude". 22 September 2018. Retrieved 24 September 2018.
  2. "Yarada Beach Vizag". vizagtourism.org.in. Retrieved 2021-07-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Pollution study" (PDF). 18 August 2018. Retrieved 19 August 2018.
  4. P. Chandramohan; T.V. Narasimha Rao; D. Panakala Rao; B. Prabhakara Rao (18 June 1984). "Studies on Nearshore Processes at Yarada Beach (South of Visakhapatnam Harbour)" (PDF). Retrieved 13 September 2018.
  5. "Tourist hub to come up at Yarada Hill". 29 September 2019. Retrieved 30 September 2019.
  6. Sep 29, TNN / Updated:; 2019; Ist, 09:43. "Tourist hub to come up at Yarada hill | Visakhapatnam News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-15. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)